Jammikunta News, Events, Jobs and Classifieds. Jammikunta located in Karimnagar District of Telangana state. Singing Daily National Anthem in various centers of the Town is started from Jammikunta.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా స్థానిక స్మశావాటిక నీరుతో నిండి పోయింది. మరణించిన వారి అంత్యక్రియలు చేయడం కష్టంగా మారుతుంది. దీనిపై జమ్మికుంట, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు, బచ్చు శివకుమార్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో, పట్టణంలో ఊరికి ఇరువైపులా స్మశాన వాటికలు ఉండాలని ఎంతో ఆర్భాటంగా, నిధులు కేటాయించినప్పటికీ, “జమ్మికుంట పట్టణ నడిబొడ్డున ఆర్యవైశ్య ఆధ్వర్యంలో భూమి కొనుగోలు చేసి స్మశాన వాటిక” ఏర్పాటు చేసినప్పటికీ, అన్ని వసతులు ఉన్నప్పటికీ, […]
జమ్మికుంట పట్టణాన్ని సుందరం గా తీర్చిదిద్దడానికి మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తుందని దానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు అన్నారు. హుజురాబాద్ ఆర్ డి ఓ బెన్ షాలోం తో కలసి బుధవారం పట్టణంలో నూతనంగా వేస్తున్న తారురోడ్డు పనులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి పట్టణంలో తారు రోడ్డు వేయుటకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.గాంధీ […]
పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో పాల్గొన్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు, కమీషనర్ గారు, కౌన్సిలర్లు పాల్గొన్నారు
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, జమ్మికుంట మున్సిపల్ చైర్మెన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు
కరీంనగర్ జిల్లా:- జమ్మికుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 20 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంఫిణీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల.రాజేందర్ గారు.. పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల.విజయ గారు ఇతర ప్రజా ప్రతినిధులు…
జమ్మికుంట ముద్ర కోపరేటివ్ సొసైటీ నూతన సంవత్సర క్యాలెండర్ ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈరోజు ఆవిష్కరించారు. చిన్న వ్యాపారస్తులకు రుణాలను అందించి వారి వ్యాపార నిర్వహణకు సహకరిస్తున్న జమ్మికుంట ముద్ర కోపరేటివ్ సొసైటీ బ్యాంకు నూతన సంవత్సరం 2020 క్యాలెండర్ ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆవిష్కరించి జమ్మికుంట బ్రాంచ్ మేనేజర్ కుమారస్వామి మరియు ఉద్యోగులకు అందజేశారు.
జమ్మికుంట మండల ప్రజలకు, జమ్మికుంట పోలీస్ వారి విజ్ఞప్తి డిసెంబర్ 31 సందర్భంగా 🍾ఎవరైనా బహిరంగంగా మద్యం సేవించిన 🎂రోడ్డు మీద కేక్ కటింగ్ లాంటివీ చేసినా 🎼DJ పెట్టి ఇతరులకు ఇబ్బందులు కలిగించిన 🚘మధ్యం తాగి వాహనాలు నడపిన 🏍మోటార్ సైకిల్ తో రాష్ డ్రైవింగ్ చేసిన బైక్ లపై ట్రిపుల్ రైడింగ్ చేసిన మహిళలకు, చిన్న పిల్లలకు మరియు వృద్దులకు ఇబ్బందులు కలిగించిన అలాగే చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠినమైన […]
తేదీ 23.12.2019 ఈరోజు జమ్మికుంట ఉర్దూ మీడియం స్కూల్ లో గణిత శాస్త్రం దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కనుమల్ల విజయ గణపతి గారు స్కూల్లో నిర్వహించిన సైన్సు పేర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వట్టేపల్లి ప్రకాష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తేదీ 22.12.2019 | జమ్మికుంట కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు మరియు .టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి గారు పాల్గొన్నారు జమ్మికుంట ఎం.పి.అర్. గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, ఎంపీపీలు, […]
ఈరోజు జమ్మికుంట లోని మోమిన్ పురా లో గల మసీద్ – ఇ – దారుస్సాలాం నూతన కమిటీ నియమించడం జరిగింది ఇందులో అధ్యక్షులుగా షేక్ జబిఉల్ల , ఉపాధ్యక్షులుగా ఎం ఏ ఫెరోజ్ , కార్యదర్శిగా మొహమ్మద్ ముజీబ్ , సహాయ కార్యదర్శిగా మొహమ్మద్ సిరజొద్దిన్ , ట్రెజరీగా మొహమ్మద్ యాకుబ్ పాషా లు నియమితులు అయ్యారు ఇందులో భాగంగా నూతన అధ్యక్షులు షేక్ జబిఉల్ల మాట్లాడుతూ మసీద్ అభివృద్దే ధ్యేయంగా ఈ కమిటీ పనిచేస్తుంది […]