భాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం ఆబాది జమ్మికుంట కు చెందిన మాగంటి శ్రీనివాస్ అనే గ్రామీణ వైద్యుడు గుండె పోటుతో మరణించడంతో ఆ కుటుంబానికి గ్రామీణ వైద్యుల మిత్ర బృందం పది వేల ఆర్థిక సహాయం చేసి తమ ఉదారతను చాటుకున్నారు.
జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో శనివారం రోజున గురుకుల పాఠశాలల వ్యవస్థాపకులు ఐఏఎస్ ఎస్.ఆర్ శంకరన్, ఆదివాసి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొమురం జయంతి వేడుకలు దళిత రత్న అవార్డు గ్రహీత టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల ప్రభాకర్ (ప్రభు) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ 1984లో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ […]
ఈ రోజు కరీంనగర్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్స్ లో జరిగిన కరీంనగర్ యాదవ్ జాతి ముద్దు బిడ్డ కామ్రేడ్ స్వర్గీయ కాల్వ నర్సయ్య యాదవ్ గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి అనంతరం నిర్వహించిన సభలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ , గొర్రెల,మేకల, పెంపకం దారుల కార్పొరేషన్ చైర్మన్ డా”దూది మెట్ల బాలరాజు యాదవ్, టిఆర్ఎస్ పార్టీ […]
ఉచిత విద్య, నాణ్యమైన విద్య మరియు ప్రతీ సంవత్సరం అత్యధిక మార్కులు సాధిస్తున్న విద్యాసంస్థ ప్రభుత్వ జూనియర్ కళాశాల, జమ్మికుంట లో చేరండి. చేర్పించండి. జమ్మికుంట పట్టణ & పరిసర ప్రాంత విద్యాభిమానులకు, పోషకులకు నమస్సుమాంజలులు.. గత 60 సంవత్సరాలుగా పేద విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేస్తూ, విద్యార్థుల ప్రతిభను వికసింపజేస్తూ విశిష్టమైన రీతిలో బోధనచేస్తూ విజయతీరాల వైపు చేర్పిస్తున్న కళాశాల “ప్రభుత్వ జూనియర్ కళాశాల జమ్మికుంట”SSC లో అత్యధిక మార్కులు సాధించిన వారిని, సహజంగా ప్రతిభ […]
SC గురుకులాలు సెంట్రల్ ఆఫ్ ఎక్సలెంట్ హైదరాబాద్ లోని గౌలిదొడ్డి (బాలికలు) మరియు కరీంనగర్ అలుగునూర్ లో 8 వ తరగతి పూర్తి చేసుకొని (బాల, బాలికలు ) 9వ తరగతి కి దరఖాస్తులు చేసుకోవచ్చు, ST గురుకులం ఖమ్మం జిల్లా పరిగి లో స్కూల్ ఆఫ్ ఎక్సలెంట్ లో 6 వ తరగతి పూర్తి చేసుకొని 7 వ తరగతి (బాలుర) కోసం దరఖాస్తులు చేసుకోవడానికి నోటిఫికేషన్ జారి చేయడం జరిగింది, ఇట్టి దరఖాస్తులకు చివరి […]
జమ్మికుంట టౌన్:భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం అధ్యక్షుడు జీడి మల్లేష్ అధ్యక్షతన ఈరోజు జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిలుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణా రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి రావడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి చందుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ జులై 3వ తేదీ రోజున హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సాయంత్రం 4-00 గంటలకు జరిగే బహిరంగ సభకు నరేంద్రమోదీ రావడం […]
జమ్మికుంట మండలం సీనియర్ పాత్రికేయులు వడ్లకొండ రాజు, సుధాకర్ ఇటీవల కాలంలో మృతి చెందగా వారి కుటుంబాలకు వీణవంక గ్రామానికి చెందిన యుప్ టీవీ సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి చేయూత అందించారు.. వారి పిల్లల ఉన్నత చదువులకై ఒక్కో నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాది పాటు సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. ఇంటర్ మీడియట్ పూర్తి అయ్యే వరకు ఈ స్కాలర్ షిప్ అందనుంది. సోమవారం ఇరు కుటుంబాల పిల్లలకు జమ్మికుంట ప్రెస్ క్లబ్ […]
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రముఖ వ్యాపారి రంగు రమేష్ అకాల మరణం మృతిచెందడంతో భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మార్కెట్ తుమ్మేటి సమ్మిరెడ్డి జమ్మికుంట ప్రముఖ వ్యాపారవేత్త బచ్చుభాస్కర్
సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జమ్మికుంట మండల నూతన కమిటీ ఎన్నిక రాష్ట్ర నాయకుల మరియు జిల్లా కమిటీ ఆదేశాల మేరకు జమ్మికుంట మండలం నూతన కమిటీని గాజుల శంకరయ్య గౌడ్ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా : బుచ్చయ్య గౌడ్ బుర్ర నర్సయ్య గౌడ్ ఎల్ల స్వామి గౌడ్ రాజమల్లు గౌడ్ మరియు వీణవంక ఇల్లంతకుంట జమ్మికుంట మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరియు నాయకులు మరియు సభ్యులు అధిక […]
హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి లో కరోనా టీకా వేసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్, తెరాస రాష్ట్ర నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి