ఈ రోజు కరీంనగర్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్స్ లో జరిగిన కరీంనగర్ యాదవ్ జాతి ముద్దు బిడ్డ కామ్రేడ్ స్వర్గీయ కాల్వ నర్సయ్య యాదవ్ గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి అనంతరం నిర్వహించిన సభలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ , గొర్రెల,మేకల, పెంపకం దారుల కార్పొరేషన్ చైర్మన్ డా”దూది మెట్ల బాలరాజు యాదవ్, టిఆర్ఎస్ పార్టీ […]
కరొన ఎఫెక్ట్ తొ నిరాడంబరంగా జరిగిన బిజిగిర్ షరీఫ్ దర్గా సంథల్&ఉర్స్ ఉత్సవాలు… ప్రతి సంవత్సరం ఎంతో ఆర్భాటంగా జరిగే ఉర్స్ ఉత్సవాలు covid 19 కరొన వ్యాధి వ్యాప్తి కారణంగా శనివారం రోజున జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలో నిరాడంబరంగా ఉర్సు ఉత్సవాలు జరపడం జరిగింది.. ఇంతకుముందే దర్గా కమిటీ ఉర్స్ ఉత్సవాలను రద్దు చేసినట్టు ప్రకటన చేయడం జరిగినది… ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు పాల్గొనే ఉర్స్ ఉత్సవాలలో ఈ సంవత్సరం […]
పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో పాల్గొన్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు, కమీషనర్ గారు, కౌన్సిలర్లు పాల్గొన్నారు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవి స్వీకరణ మహోత్సవానికి హాజరైన ఈటెల జమ్మికుంట మున్సిపాలిటీ నూతన పాలక వర్గ పదవీ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల. జమ్మికుంట మున్సిపాలిటీ 30 కి గాను 22 కౌన్సిలర్ల ను గెలిచిన టి.అర్.ఎస్. చైర్మన్ గా తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ గా దేషిని స్వప్న మరియు పాలక వర్గ పదవీ స్వీకారం. తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల.రాజేందర్ సమక్షంలో […]
జమ్మికుంట ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జమ్మికుంట గాంధీ చౌరస్తాలోని మహాత్ముడి విగ్రహానికి క్షీరాభిషేకం, పూలమాల సమర్పణ… నివాళి కార్యక్రమం ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కెళ్లపల్లి రాజేశ్వరరావు గారు జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ అని సూర్ రషీద్ గారు జమ్మికుంట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి గారు ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పలువురు ప్రజా ప్రతినిధులు గాంధేయవాదులు ప్రజలు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు […]
తేదీ 23.12.2019 ఈరోజు జమ్మికుంట ఉర్దూ మీడియం స్కూల్ లో గణిత శాస్త్రం దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కనుమల్ల విజయ గణపతి గారు స్కూల్లో నిర్వహించిన సైన్సు పేర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వట్టేపల్లి ప్రకాష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ముస్లింల అతి పవిత్రమైన మాసం రబ్బి ఉల్ సానిలొ ముస్లింలు ఎంతో పవిత్రంగాజరుపుకునే పండుగలలో గ్యారిమి షరీఫ్ కు ప్రత్యేక స్థానం ఉంది…క్రీ॥శ॥ 1078( 1రంజాన్ 471 హీజ్రి) సంవత్సరంలో ఇరాక్ దేశంలోనిజిలాన్ గ్రామంలో హజ్రత్ అబుసాలెహ్ ముసా మరియు సయ్యదా– అబుల్ ఖైర్ ఫాతిమా దంపతులకు హజ్రత్ గౌసే ఆజమ్ షేక్ అబ్దుల్– ఖాదర్ జిలాని రహ్మతుల్లా అలై అనే కుమారుడు జన్మించాడు.చిన్న తనంలోనే తండ్రి పోగొట్టుకున్న హజ్రత్ గౌసే ఆజమ్ తల్లిసంరక్షణలో పెరిగి అల్లాహ్ […]
తేదీ 22.12.2019 | జమ్మికుంట కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు మరియు .టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి గారు పాల్గొన్నారు జమ్మికుంట ఎం.పి.అర్. గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, ఎంపీపీలు, […]
Tandla Book released by Dr.Ampashaiah Naveen
Drivers Day at Jammikunta హుజురాబాద్ డిపో మేనేజర్ ధరమ్ సింగ్ చేతుల మీదుగా జమ్మికుంట లో ఉత్తమ డ్రైవర్లకు సన్మానం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం స్థానిక గాంధీ చౌరస్తాలో హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ బి ధరమ్ సింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర డ్రైవర్స్ డే ను జరపడం జరిగింది ఈ సందర్భంగా డిపో మేనేజర్ ధరమ్ సింగ్ మాట్లాడుతూ మహాభారతంలో శ్రీకృష్ణుడు రథాన్ని ముందుకు ఎలా నడిపా డో అలానే డ్రైవర్ కూడా వాహనాన్ని […]