అధైర్య పడకండి అండగా ఉంటా లబ్ధిదారులందరికీ వెంటనే దళిత బంధు ఇవ్వాలి – హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత బందు రెండో విడత రాలేదని ఎవరూ అధైర్యపడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని, దళితులందరికీ అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం దళిత బంధు రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి ఆయనను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత బంద్ పథకాన్ని తెలంగాణ తొలి […]
భాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం ఆబాది జమ్మికుంట కు చెందిన మాగంటి శ్రీనివాస్ అనే గ్రామీణ వైద్యుడు గుండె పోటుతో మరణించడంతో ఆ కుటుంబానికి గ్రామీణ వైద్యుల మిత్ర బృందం పది వేల ఆర్థిక సహాయం చేసి తమ ఉదారతను చాటుకున్నారు.
Raithu Bazaar in Jammikunta ఇందుమూలముగా సమస్త జమ్మికుంట మున్సిపాలిటీ ప్రాంత పజలకు తెలియజేయునది ఏమనగా వచ్చే బుధవారం అనగా తేది: 18.05.2022 రోజు నుండి కూరగాయల క్రయవిక్రయాలు పాత మార్కెట్ లో నిర్మించిన రైతు బజార్ (నూతన జమ్మికుంట కూరగాయల మార్కెట్) లో విక్రయించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని, మరియు బయట ఎక్కడ కూడా కూరగాయలు క్రయవిక్రయాలు జరపకుండా చూసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ మార్కెటింగ్, పద్మావతి, తహశీల్దార్, మున్సిపల్ కమీషనర్, పోలీసు శాఖ వారిని ఈ […]
జమ్మికుంట మండలం సీనియర్ పాత్రికేయులు వడ్లకొండ రాజు, సుధాకర్ ఇటీవల కాలంలో మృతి చెందగా వారి కుటుంబాలకు వీణవంక గ్రామానికి చెందిన యుప్ టీవీ సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి చేయూత అందించారు.. వారి పిల్లల ఉన్నత చదువులకై ఒక్కో నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాది పాటు సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. ఇంటర్ మీడియట్ పూర్తి అయ్యే వరకు ఈ స్కాలర్ షిప్ అందనుంది. సోమవారం ఇరు కుటుంబాల పిల్లలకు జమ్మికుంట ప్రెస్ క్లబ్ […]
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రముఖ వ్యాపారి రంగు రమేష్ అకాల మరణం మృతిచెందడంతో భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మార్కెట్ తుమ్మేటి సమ్మిరెడ్డి జమ్మికుంట ప్రముఖ వ్యాపారవేత్త బచ్చుభాస్కర్
సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జమ్మికుంట మండల నూతన కమిటీ ఎన్నిక రాష్ట్ర నాయకుల మరియు జిల్లా కమిటీ ఆదేశాల మేరకు జమ్మికుంట మండలం నూతన కమిటీని గాజుల శంకరయ్య గౌడ్ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా : బుచ్చయ్య గౌడ్ బుర్ర నర్సయ్య గౌడ్ ఎల్ల స్వామి గౌడ్ రాజమల్లు గౌడ్ మరియు వీణవంక ఇల్లంతకుంట జమ్మికుంట మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరియు నాయకులు మరియు సభ్యులు అధిక […]
హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి లో కరోనా టీకా వేసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్, తెరాస రాష్ట్ర నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి
Need digital marketing for your company. Whatsapp Blaster is the best choice. Contact: 9154545254 for more details జమ్మికుంట లోని సివిల్ హాస్పిటల్ & ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో పూర్తిస్థాయిలో అయిపోయిన ఐసోలేషన్ వార్డ్ లను సందర్శించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్ గారు మరియు ఆర్డిఓ బెన్ షాలోం , జమ్మికుంట మున్సిపల్ చైర్మన్తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు మరియు కమీషనర్ అనిసూర్ రషీద్, తహసీల్దార్ నారాయణ, సి ఐ […]
జమ్మికుంట లోని సివిల్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డ్ లను సందర్శించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్ గారు మరియు ఆర్డిఓ బెన్ షాలోం గారు , జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు మరియు కమీషనర్ అనిసూర్ రషీద్, తహసీల్దార్ నారాయణ గారు, సి ఐ సృజన్ రెడ్డి గారు కౌన్సిలర్ దిడ్డి రాము, శ్రీపతి నరేష్ గారు పాల్గొన్నారు.
జమ్మికుంట: (మన జమ్మికుంట) ఈరోజు కొత్తపల్లి లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జమ్మికుంట పట్టణ హమాలీ సంఘం అధ్యక్షుడు మరియు టిఆర్ఎస్ నాయకుడు దేశిని కోటి మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజ ఆరోగ్యం కోసం కష్ట పడుతున్నా మంత్రి గారిపై కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడటం ఏక వచనంగా మాట్లాడుతూ ఒక ప్రభుత్వ అధికారితో ఎలా వుండాలి ఎలా గౌరవం ఇవ్వాలి అని తెలవని వారు ఒక గౌరవ ప్రజా మంత్రి అయినటువంటి […]