కరొన ఎఫెక్ట్ తొ నిరాడంబరంగా జరిగిన బిజిగిర్ షరీఫ్ దర్గా సంథల్&ఉర్స్ ఉత్సవాలు… ప్రతి సంవత్సరం ఎంతో ఆర్భాటంగా జరిగే ఉర్స్ ఉత్సవాలు covid 19 కరొన వ్యాధి వ్యాప్తి కారణంగా శనివారం రోజున జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలో నిరాడంబరంగా ఉర్సు ఉత్సవాలు జరపడం జరిగింది.. ఇంతకుముందే దర్గా కమిటీ ఉర్స్ ఉత్సవాలను రద్దు చేసినట్టు ప్రకటన చేయడం జరిగినది… ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు పాల్గొనే ఉర్స్ ఉత్సవాలలో ఈ సంవత్సరం […]
ప్రైవేట్ ఆస్పత్రుల మీద వస్తున్న ఫిర్యాదులు, వివిధ పత్రికలలో వస్తున్న వార్తల నేపథ్యంలో సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా చికిత్సకు ధరలు నిర్ణయించినప్పటికీ మందుల పేరుతో, పి పి ఈ కిట్ల పేరుతో, ఐసీయూ చార్జీలు, వైద్య సిబ్బందికి అధిక జీతాల పేరుతో అడ్డగోలుగా ప్రజల మీద భారం మోపడం తగదని మంత్రి అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదులపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు […]
అత్తింట్లో అరాచకం… భూతవైద్యం పేరుతో యువతికి చిత్రహింసలు జమ్మికుంట పోలీసుల అదుపులో భూత వైద్యుడు..? కరీంనగర్ జిల్లా: శంకరపట్నం మండల కేంద్రంలోని గద్దపాక గ్రామానికి చెందిన కనుకుంట్ల రజిత కు దెయ్యం పట్టిందని బాలింతని చూడకుండ భూత వైద్యం పేరిట అత్తింటి కుటుంబ సభ్యులు తీవ్రంగ కొట్టిన చిత్రహింసలు చేసారు. ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో బాధితురాలు స్పృహ కోల్పోయింది. కుటుంబ సభ్యులు బాధితురాలు ను కరీంనగర్ ప్రయివేటు హాస్పిటల్ కి తరలించారు. చిత్ర హింసలకు గురి చేసిన […]
జమ్మికుంట లో ని దుబ్బ మల్లన్న దేవస్థానం దగ్గర హరితహారం చెట్లకు నీరు అందించడానికి గాను బోరు వేయిస్తున్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు మరియు ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ బోంగోని వీరన్న, మారపెల్లి బిక్షపతి, రావికంటి రాజు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గ్రామ శివారులో నాటు సారాయిని అక్రమంగా తయారు చేస్తున్నారని ఖచ్చితమైన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా గ్రామ శివారులో 100 లీటర్ల బెల్లం పానకం నాటు సారాయి తయారీకి నిల్వ ఉంచగా దానిని ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు. ఇట్టి దాడులలో సీఐ అక్బర్ హుస్సేన్, ఎస్ ఐ కబీర్ దాస్, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఎక్సైజ్ సీఐ అక్బర్ హుస్సేన్ మాట్లాడుతూ గ్రామాలలో చట్టవ్యతిరేకంగా నాటు సారాయి తయారుచేసి […]
జమ్మికుంట పోలీస్ వారి విజ్ఞప్తి జమ్మికుంట పరిధిలో కాలేజ్ గ్రౌండ్ లో గల మార్కెట్ బంద్ అన్న వాట్స్ అప్ న్యూస్ ను నమ్మకండి. అందులో హోల్ సెల్ వ్యాపార్తులు వారు బంద్ చేసుకున్నారు, మార్కెట్ యదా విధిగా రేపటినుంచి నడుస్తుంది రైతులు వారు పండించిన కూరగాయలు ఇదే మార్కెట్ కు తెచ్చి అమ్ముకోవచ్చు ఎవరు కుడు అసత్య ప్రచారాలు నమ్మకండి… జమ్మికుంట సిఐ సృజన్ రెడ్డి జమ్మికుంట పరిసర గ్రామాల్లో ని కూరగాయల రైతులు యధాతధంగా […]
జమ్మికుంట మండలం నాగం పేట గ్రామపంచాయతీ పరిధిలో ఆటో డ్రైవర్లకు గ్రామపంచాయతీ కార్మిక సిబ్బందికి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు నిత్యవసర వస్తువులను పంపిణీ.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మికుంట ఎంపీపీ మమత ,మాజీ మార్కెట్ సభ్యులు తుమ్మేటి సమ్మిరెడ్డి,జమ్మికుంట జడ్పిటిసి సభ్యులు డాక్టర్. శ్రీ రామ్ శ్యామ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మూలంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడట మే కాకుండా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఈ […]
జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జమ్మికుంట తాసిల్దార్ నారాయణ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోదించుటకు చర్యలలో భాగంగా శ్రీయుత కలెక్టర్, కరీంనగర్ గారి సూచనల మేరకు తేది: 29.03.2020 రోజున జమ్మికుంట పట్టణములోని కిరాణ షాపు / సూపర్ మార్కెట్ / వర్తక సంఘం సభ్యులు / యాజమానులతో సమావేశం ఏర్పాటు చేయనైనది. ఇట్టి సమావేశంలో జమ్మికుంట పట్టణ ప్రజలు ఎక్కువగా కిరాణ షాప్/ సూపర్ మార్కెట్ / వర్తక సంఘం వద్ద […]
జమ్మికుంట పట్టణాన్ని సుందరం గా తీర్చిదిద్దడానికి మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తుందని దానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు అన్నారు. హుజురాబాద్ ఆర్ డి ఓ బెన్ షాలోం తో కలసి బుధవారం పట్టణంలో నూతనంగా వేస్తున్న తారురోడ్డు పనులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి పట్టణంలో తారు రోడ్డు వేయుటకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.గాంధీ […]
జమ్మికుంట పట్టణాన్ని సుందరం గా తీర్చిదిద్దడానికి మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తుందని దానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు అన్నారు.హుజురాబాద్ ఆర్ డి ఓ బెన్ షాలోం తో కలసి బుధవారం పట్టణంలో నూతనంగా వేస్తున్న తారురోడ్డు పనులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి పట్టణంలో తారు రోడ్డు వేయుటకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.గాంధీ చౌరస్తా […]