తేదీ 22-12-2019 కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ధర్మారం గ్రామంలో సైకో వీరంగం. గ్రామానికి చెందిన ఓ వివాహితను తన వెంట పంపించాలని డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్యాంకు ప్రాంతంలో కరెంటు లేకపోవడంతో చీకట్లు ఉన్నాయి. కిందికి దిగాలని పోలీసులు అతనికి నచ్చ చెబుతున్నారు. పెళ్లై భర్త ఉన్న మహిళను పెళ్లి చేసుకుంటానని, తన వెంట పంపించాలని సైకో డిమాండ్ చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం […]
-కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మల్టీటాస్కింగ్, ఎల్‌డీసీ, యూడీసీ, స్టెనోగ్రాఫర్, హిందీ ట్రాన్స్‌లేటర్స్, గ్రూప్ బీ, సీ ఆఫీసర్స్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, సీఏపీఎఫ్‌లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, జూనియర్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేసి, రాతపరీక్షలు, స్కిల్‌టెస్ట్/ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కొలువుల ఖజానాగా పేరుగాంచింది. ఏటా ఇరవైకి పైగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ భారీ సంఖ్యలో కేంద్ర ప్రభుత్వంలోని కొలువులను […]
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామంలో కొండ చిలువ కలకలం. ఎక్కడ నుండో వచ్చిన కొండచిలువ జమ్మికుంట మండలం కొరపల్లి ఊరు చెరువు లో తుమ్మ చెట్టు పై ప్రత్యక్షం. అక్కడి నుండి సురక్షితంగా పంపించే ప్రయత్నం చేస్తున్న గ్రామస్తులు. పట్టి బంధించిన అఫ్జల్ మరియు గ్రామస్తులు. ఫారెస్ట్ అధికారులకు అప్పగింత.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో రైతు బజార్ ను ప్రారంభించిన మంత్రి ఈటెల రాజేందర్. కోటి నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు బజార్ ను పాత వ్యవసాయ మార్కెట్ లో ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్య్రమానికి హాజరైన కరీంనగర్ జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, మార్కెట్ చైర్మన్ శారద, కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ లు, జెడ్పీటీసీ లు, […]
Tandla Book released by Dr.Ampashaiah Naveen
కరీంనగర్ జిల్లా //హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మహిళా కార్యకర్తలు చిన్నారి శ్రీహిత కు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మొలుగూరు సదయ్య మరియు మహిళా కార్యకర్తలు మాట్లాడుతూ ఈ సంఘటనకు కారకుడైన నిందితుడిని తక్షణమే ఉరితీయాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించి ఉరి తీసి బాలికలను మహిళలను రక్షించాలి అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు […]
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కేంద్రంలో గురుకుల పాఠశాల ఏర్పాటును హుజురాబాద్ కు తరలించారని SFI, NSUI, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి ఈటల రాజేందర్ దిష్టిబొమ్మ దగ్ధం. గురుకుల పాఠశాల ఏర్పాటు అంశంలో మాట తప్పిన మంత్రి ఈటల రాజేందర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మంత్రి గారికి వీణవంక మండలం పైన ఉన్నటువంటి వివక్ష ఎంత స్థాయిలో ఉందో నిరూపించుకుంటూనే ఉన్నారు. ఆయన మొండి పట్టుదల వధులకుండా ఒక […]
తేదీ: 17-06-2019 జమ్మికుంట పట్టణంలోని రైలు ప్రమాదంలో లో రెండవ ప్లాట్ఫామ్ వద్ద ప్రమాదవశాత్తు రైలు ఢీ కొట్టిన ది మృతురాలి పెరుమాళ్ళ లక్ష్మి 75 సంవత్సరాలు వివరాలు జమ్మికుంట పట్టణంలోని క్రిష్ణ కాలనీ కి చెందిన మహిళ గుర్తించడం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు
కరీంనగర్ జిల్లా// హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం లోని స్థానిక వర్తక సంఘ భవనంలో మేదరి పేద విద్యార్థి విద్యార్థులు ప్రతిభ పురస్కారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు వచ్చి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించి అభినందించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్య పేదరికంతో కాదు కృషితో చదవాలన్నారు పేదల అందరినీ ఆదుకుంటారని చెప్పారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మేదర సంఘ […]