Site logo

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో రైతు బజార్ ను ప్రారంభించిన ఈటెల

కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో రైతు బజార్ ను ప్రారంభించిన మంత్రి ఈటెల రాజేందర్.

కోటి నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు బజార్ ను పాత వ్యవసాయ మార్కెట్ లో ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ప్రారంభోత్సవం చేశారు.

ఈ కార్య్రమానికి హాజరైన కరీంనగర్ జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, మార్కెట్ చైర్మన్ శారద, కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ లు, జెడ్పీటీసీ లు, డైరెక్టర్స్, రైతులు.
0

Comments

  • No comments yet.
  • Add a comment