జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో జమ్మికుంట కమిషనర్ అనిసూర్ రషీద్ గారు మరియు ఉద్యోగులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళ పల్లి రాజేశ్వరరావు గారు వ్యాక్సిన్ తీసుకున్న కమిషనర్ అనిసూర్ రషీద్ గారిని ఉద్యోగులను కార్మికులనుఅభినందించారు.చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారుమాట్లాడుతూ అందరూ ఉద్యోగులు తప్పకుంట వ్యాక్సిన్ తీసుకోవాలని కరోనా రహితoగా జమ్మికుంట ను తీర్చిదిద్దాలని అన్నారు .
జమ్మికుంట పట్టణ సుందరీకరణ గురించి గౌరవనీయులు శ్రీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు విలీనమైన గ్రామాలు ధర్మారం, రామన్నపల్లీ, కొత్తపల్లి లో సిసి రోడ్లు సైడ్ లైన్ లు కల్వర్టులు సెంటర్ లైటింగ్ పార్కులు స్మశాన వాటికలు మూడు గ్రామాలలో మౌలిక వసతుల గురించి లోకేషన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు వైస్ చైర్మన్ దేషినీ స్వప్న కోటి, కమిషనర్ రషీద్, మున్సిపల్ […]
జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్స్ కు నిరసనగా విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన నిర్వయించడం జరిగింది అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు అక్రమంగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టడం చాలా దుర్మారాగపు చర్య అని పేర్కొనడం జరిగింది ఇది నిర్మాణం జరిగితే ఇందులో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని విద్యార్థి సంఘనాయకులు అయినటువంటి NSUI జిల్లా కో-ఆర్డినేటర్ […]