Site logo

Category: Flash News

Aug 09
పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మికుంట తహశీ ల్దారుకు వినతి పత్రం

కరీంనగర్ లో మెడికల్ కాలేజీ నెలకొల్పాలని పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మికుంట తహశీ ల్దారుకు వినతి పత్రం

Aug 09
665 Badli Worker Posts @ Singareni Collieries Company Limited

https://scclmines.com/olappl/docs/Notification.pdf

Aug 09
PRTU-TS జమ్మికుంట మండలశాఖ నూతన కార్య ఎన్నిక

తేది : 06-08-2017 ఆదివారం పాకాల ప్రభాకర్ రెడ్డి  ప్రోగ్రెసివ్ రికగ్నైజడ్ టీచర్స్ యూనియన్ (PRTU-TS) జమ్మికుంట మండలశాఖ సర్వసభ్య సమావేశము తేది: 06-08-2017 ఆదివారం రోజున స్థానిక బాలుర ఉన్నత పాఠ శాల- జమ్మికుంటలో మండలశాఖ అధ్యక్షులు శ్రీ పాకాల ప్రభాకర్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు జాలి మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఊపాధ్యాయుల ఏకీకృత సర్వీసు సాధనలో PRTU-TS ఎంతో కృషి చేసిందని, CPS విధానం రద్దు , […]

Aug 08
ఇల్లందకుంట వాన ప్రస్థాశ్రమం ప్రారంభోత్సవ తేదీ 14-10-2017

తేదీ 06-08-2017 ఇల్లందకుంట వాన ప్రస్థాశ్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రీమతి ఈటెల జమున గారి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షులు ముక్క రాజయ్య మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ ఆశ్రమ ప్రారంభోత్సవ తేదీని 14-10-2017 గా ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది.

Aug 08
సమావేశమైన TRS జమ్మికుంట మండల శాఖ

సమావేశమైన TRS జమ్మికుంట మండల శాఖ 

Aug 08
జమ్మికుంట లో ఈ రోజు విద్యా సంస్థల బంద్ కు పిలుపు నిచ్చిన NSUI బైక్ ర్యాలీ

జమ్మికుంట లో ఈ రోజు విద్యా  సంస్థల బంద్  కు పిలుపు నిచ్చిన NSUI –  ప్రభుత్వం కరీంనగర్ కు మెడికల్ కాలేజీ మంజూరి చేయాలని, పొన్నం ప్రభాకర్ దీక్ష భగ్నం చేయడం అప్రజాస్వామికమని ఈ రోజు NSUI ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. 

Jul 01
జమ్మికుంట పట్టణంలోని ఎరువుల దుకాణాలలో విజిలెన్సు అధికారుల సోదా !

ఈ రోజు పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలలో విజిలెన్సు అధికారుల సోదా నిర్వహించారు. ఈ వార్త తెలిసిన మిగతా దుకాణాల వారు వారి దుకాణాలను మూసి వేసి అందుబాటులో లేకుండా పోయారు.

Jun 04
జమ్మికుoట పట్టణం లో శ్రీ లక్ష్మీ డిజిటల్ కమ్యూనికేషన్స్ కంట్రోల్ రూమ్ (సిటి కేబుల్ ) ను ప్రారంభిoచిన ఆర్థిక మంత్రి  ఈటెల.రాజేందర్

కరీంనగర్ జిల్లా : జమ్మికుoట పట్టణం లో శ్రీ లక్ష్మీ డిజిటల్ కమ్యూనికేషన్స్ కంట్రోల్ రూమ్ (సిటి కేబుల్ ) ను ప్రారంభిoచిన ఆర్థిక మంత్రి  ఈటెల.రాజేందర్

May 25
లైనింగ్ పనులకు చేపట్టేందుకు ఎస్ ఈ పరిశీలన

కర్టసీ : ఈనాడు 25-05-2017 డిస్ట్రిక్ట్ స్పెషల్ 

May 24
పెట్రోల్ బంక్‌లో మోసం జ‌రిగితే ఫోన్ చేయండి

పెట్రోల్ బంక్‌లో మోసం జ‌రిగితే ఫోన్ చేయండి అక్రమాలకు పాల్పడిన పెట్రోల్ బంక్ యాజమాన్యులపై తూనికల కొలతల యాక్ట్ ప్రకారం 2009, 2011 ప్రకారం కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఎక్క‌డైనా పెట్రోల్ బంక్‌లో మోసం జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తే 94913917 14 నెంబ‌ర్‌కు ఎస్ఎమ్మెస్ చేయాల‌ని సూచించారు. 1800233555, 1800224344 టోల్‌ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాల‌ని కోరారు. www. iocl.com,www.hindustanpetroleum.com, www. bharatpetroleum. com వెబ్‌సైట్లకు ఫిర్యాదు చేయాలని అధికారులు విజ్ఞ‌ప్తి చేశారు.