Site logo

ఇల్లందకుంట వాన ప్రస్థాశ్రమం ప్రారంభోత్సవ తేదీ 14-10-2017

తేదీ 06-08-2017

ఇల్లందకుంట వాన ప్రస్థాశ్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రీమతి ఈటెల జమున గారి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షులు ముక్క రాజయ్య మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ ఆశ్రమ ప్రారంభోత్సవ తేదీని 14-10-2017 గా ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది.

Comments

  • No comments yet.
  • Add a comment