Site logo

Category: Featured

Aug 24
జమ్మికుంట రైల్వేస్టేషన్లో స్వచ్ఛ భారత్

తేదీ 22-08-2017జమ్మికుంట రైల్వేస్టేషన్లో స్వచ్ఛ భారత్ నిర్వహించిన నగర పంచాయితీ చైర్మన్, సిబ్బంది మరియు టీఆర్ఎస్ నాయకులు

Aug 19
ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపకులు శ్రీ స్వర్గీయ కె.వి. నారాయణ రెడ్డి గారి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం భూమి పూజ

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి 50 సంవత్సారాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పూర్వ విధ్యార్ధులు  మరియు ప్రస్తుత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి సెప్టెంబర్  06, 07 తేదీలలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్బంగా కళాశాలను స్థాపించి ఎన్నో వేల  మంది విద్యావంతులు కావడానికి కారణం అయినా స్థాపకులు శ్రీ స్వర్గీయ కె.వి. నారాయణ రెడ్డి గారి విగ్రహం కళాశాల ప్రాంగణంలో నెలకొల్పాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠాపన […]

Aug 16
టాస్క్ ఫోర్సు దాడులతో అట్టుడుకిన జమ్మికుంట

టాస్క్ ఫోర్సు దాడులతో అట్టుడుకిన జమ్మికుంట కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో ఈ రోజు టాస్క్ ఫోర్సు అధికారులు మధ్యాన్నం నుండి రాత్రి వరకు తినుబండారాల దుకాణాలు, ఆయిల్ షాపులు, కిరాణం దుకాణాలు, ఏజెన్సీస్ లపై  దాదాపు 7 గంటల పాటు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎక్పైరీ తేది అయిపోయిన సరుకులు పెద్ద ఎత్తున లభించాయి. వీటితో పాటు 1,05,000 రూపాయల విలువగల గుట్కా పాకెట్లు, ౩౦౦ కిలోల కల్తీ కారం పొడి, 5 […]

Aug 15
పట్టణమంతా జనగణమనతో హోరెత్తిన జమ్మికుంట – దేశానికి ఆదర్శంగా మారిన జమ్మికుంట ప్రజలు

భారత దేశంలో అందరికి ఆదర్శంగా నిలిచిన జమ్మికుంట పట్టణం.  దేశంలోనే మొట్ట మొదటి సారిగా జమ్మికుంటలో వినూత్నరీతిలో జాతీయగీతాన్ని ప్రతి రోజు పట్టణం మొత్తం ఆలాపించే విధంగా ఏర్పాట్లు చేసారు జమ్మికుంట స్థానిక పొలిసులు. జమ్మికుంట లోని అన్ని ప్రధాన కూడళ్ళలో మైకులు ఏర్పాటు చేసి ప్రతి రోజు ఉదయం 8 గంటలకు జనగణమన ప్రతి ఒక్కరు ఆలాపించే విధంగా ఏర్పాటు చేసారు స్థానిక సి.ఐ. ప్రశాంత్ రెడ్డి. సి.ఐ.ప్రశాంత్ రెడ్డి ఆలోచనతో కొత్త ఒరవడి  సి.ఐ.ప్రశాంత్ […]

Aug 14
Happy Independence Day.

Happy independence day.

Aug 14
జమ్మికుంటలో 2K రన్ ప్రారంభించిన CP కమలాసన్ రెడ్డి

జమ్మికుంటలో 2K రన్ ప్రారంభించిన CP కమలాసన్ రెడ్డి జమ్మికుంట పట్టణంలో దేశంలోనే ప్రథమంగా ప్రజలంతా రోజు జాతీయ గీతాన్ని ఆలపించే విధంగా పట్టణంలోని అన్ని కూడళ్లలో మైక్ లు ఏర్పాటు చేసి ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించే విధంగా జమ్మికుంట సి.ఐ. ప్రశాంత్ రెడ్డి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు అవగాహన కల్పించడానికి 2కే రన్ ను నిర్వహించడం జరిగింది. దీనిని CP కమలాసన్ రెడ్డి ఆరంభించారు. 

Aug 13
ప్రాధమిక బహిరంగ మల విసర్జన రహిత పట్టణంగా జమ్మికుంట

ప్రాధమిక బహిరంగ మల విసర్జన రహిత పట్టణంగా జమ్మికుంట 

Aug 10
పోచంపాడులో జరిగే కె.సి.ఆర్. బహిరంగ సభకు వేలాదిగా తరలిన టి.అర్.స్.కార్యకర్తలు

తేదీ  10-08-2017 పోచంపాడులో జరిగే కె.సి.ఆర్. బహిరంగ సభకు జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, హుజురాబాద్ మండలాల నుండి వేలాదిగా తరలిన టి.అర్.స్.కార్యకర్తలు 

Aug 10
ముస్లిం మైనారిటీ ల ఆధ్వర్యంలో శ్రీమతి ఈటెల జమున గారి జన్మ దిన వేడుకలు

తేదీ 10-08-2017పట్టణంలో ఈ రోజు ముస్లిం  మైనారిటీల ఆధ్వర్యంలో శ్రీమతి ఈటెల జమున గారి జన్మదిన వేడుకలు గుల్జార్ మసీద్ దగ్గర ఘనంగా నిర్వహించారు.

Aug 09
Bigg Boss Telugu – Online Voting

Bigg Boss Reality Show in Telugu      For Voting for your favorite contestant.      Click here     http://telugubiggboss.com/telugu-biggboss-vote/