Site logo

Blog

May 29
ఇల్లందకుంట కోనేరులో ప్రమాదవశాత్తు నీట మునిగి యువకుడు మృతి

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం స్థానిక శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయ కోనేరులో దొమ్మేటి సాయి గౌడ్ (24) ఉదయం 6.15కు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి.  ఆంజనేయ స్వామి మాల ధారణలో ఉన్న సాయి స్వస్థలం పరకాల. మృతునికి పోస్టు మార్టం నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు.

May 28
ప్రాణాలకు తెగించి రెండు నిండు ప్రాణాలు కాపాడిన పోలీస్ ఆఫీసర్ – జమ్మికుంట సి.ఐ. సృజన్ రెడ్డి సాహసం

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో చేద బావిలో పూడిక తీయడం కోసం దిగిన ఇద్దరు కూలీలు బావి ఇరుకుగా ఉండడం, నీరు చాలా లోతులో ఉండడంతో మరియు వేసవి కాలం అవడం వల్ల ఊపిరాడక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిన ఈ ఇద్దరిని ప్రాణాలకు తెగించి కాపాడిన జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి. వివరాల్లోకి వెళితే జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలోని మేకల భద్రయ్య తన చేత బావిలో పూడిక నిండి ఉండటంతో వర్షాకాలం రావడానికి […]

May 27
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని ప్రవేశాల కోసం ఆహ్వానం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని ఉపాధ్యాయనీలు ప్రవేశాల కోసం ప్రచారంలో భాగంగా స్థానిక స్పందన ఆశ్రమాన్ని సందర్శించి అందులోని పిల్లలను వారి విద్యాలయంలో  చేర్పించాలని విద్యాలయంలోని అన్ని సౌకర్యాలను గురించి వారికి విపులంగా వివరించి చెప్పారు అందుకుగాను విద్యార్థులు సుముఖత చూపించారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ ఉపాధ్యాయులు  పాల్గొన్నారు

May 27
చల్లూర్ వాసి హరీష్ వైజాగ్ బీచ్ లో మృతి

కరీంనగర్ జిల్లా:-వీణవంక మండలం చల్లూర్ గ్రామానికి చెందిన హరీష్(21) అనే యువకుడు నిన్న సాయంత్రం వైజాగ్ బీచ్ కు దోస్తులతో కలసి టూర్ కి వెళ్లగా…బీచ్ లో ఈత కొడుతూ అలలు ఎక్కువగా రావడంతో ఆ అలల ప్రవాహంలో  మృతి..కాగా హరీష్ కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేస్తున్నాడు..

May 27
ఆర్మీ కి అర్హత సాధించిన అబ్దుల్ కలాంకు సన్మానం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట మండలం రామన్న పల్లె గ్రామం కు చెందిన పేద మైనార్టీ వర్గానికి చెందిన ఎస్ డి మహబూబ్ ఎస్ డి గౌసియా ల కుమారుడు అయిన అబ్దుల్ కలాం ఆర్మీ కి అర్హత సాధించిన నందుకు కు జమ్మికుంట హిందూ ధార్మిక సంస్థలు కొత్తపల్లి నందు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో లో శ్రీ ఆవాల రాజి రెడ్డి గారు రు గుండా తిరుపతయ్య గారు టెలికాం […]

May 23
తెలంగాణ లోక్ సభ ఎన్నికలు 2019 ఫలితాలు

తెలంగాణ లోక్ సభ ఎన్నికలు 2019 ఫలితాలు… 1 హైదరాబాద్ :-ఆసియోద్దీన్ ఒవైసీ AIMM2 సికింద్రాబాద్:-కిషన్ రెడ్డి BJP3 ఆదిలాబాద్ :-సోయం బాబురావు BJP4 కరీంనగర్:-బండి సంజయ్ BJP5 నిజామాబాద్ :-అరవింద్ BJP6 చేవెళ్ల:-కొండా విశ్వేశ్వర్ రెడ్డి CONGRESS7 నల్గొండ:-ఉత్తమ్ కుమార్ CONGRESS8 మల్కాజిగిరి :-రేవంత్ రెడ్డి CONGRESS9 జహీరాబాద్:-BB పాటిల్ TRS10 వరంగల్:- పసునూరి దయాకర్ TRS11 మహబూబ్ నగర్ :-మన్నే శ్రీనివాస రెడ్డి TRS12 భువనగిరి:- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి CONGRESS13 ఖమ్మం:-నామ నాగేశ్వర్ […]

May 23
10 Ways to Stop Global Warming

10 Ways to Stop Global Warming Want to help stop global warming? Here are 10 simple things you can do and how much carbon dioxide you’ll save doing them. Change a light Replacing one regular light bulb with a compact fluorescent light bulb will save 150 pounds of carbon dioxide a year.  Drive less  Walk, […]

May 18
నేటి నుంచి పాలిసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

నేటి నుంచి పాలిసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలనతెలంగాణలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు శనివారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కానుంది. ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ ఆప్షన్ల కోసం ఇప్పటికే 12,303 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లించి, స్లాట్లు బుక్‌ చేసుకున్నారు. వీరు శనివారం నుంచి జరగనున్న సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావొచ్చని అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన ముగిసేదాకా (ఈ నెల 24 వరకు) వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.

May 17
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో నూతనంగా పసుపు కొనుగోలు కేంద్రం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ లో నూతనంగా పసుపు కొనుగోలు కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు  శ్రీ ఈటల రాజేందర్ గారు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోనగంటి శారద మల్లయ్య  ప్రత్యేక పూజలు చేసి  ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ గారు ,వార్డు కౌన్సిలర్లు, నాయకులు ,ఆర్తి దారులు, కొనుగోలుదారులు, మార్కెట్ కార్మికులు, రైతులు ప్రజలు పాల్గొన్నారు

May 17
కస్తూర్భాగాంధీ బాలికలవిద్యాలయంలో అవగాహన సదస్సు

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలోని స్థానిక కస్తూర్భాగాంధీ బాలికలవిద్యాలయం ప్రిన్సిపాల్ కె. సుప్రియ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు ముఖ్య అతిధులు గా జిల్లా specట్రోలర్ అధికారి దాస్ శ్రీనివాస్ గారు, మండల ఎంఈఓ వి .శ్రీనివాస్ గారు, మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ గారు మరియు ఎస్ వో రమాదేవి గారు ఉత్తీర్ణత చెందిన విద్యార్థులను అభినందించి బహుమతి ఇచ్చి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు […]