కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలోని స్థానిక ప్రకాశం విజ్ఞాన కేంద్రం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక శిక్షణ తరగతులు తేదీ 16 ,17, 18 నిర్వహి స్తున్నారు. రెండోరోజు భాగంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డి జిల్లా కార్యదర్శ మిల్కూరి వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులు జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, వ్యవసాయ శాఖ పరిశోధన యూనివర్సిటీ […]
ప్రముఖ వ్యాపార కేంద్రమైన జమ్మికుంట పట్టణంలో ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని రైల్వే ప్రయాణికుల సంఘం మెంబర్ అయిన పట్టణానికి చెందిన నన్నబోయిన రవికుమార్ న్యూఢిల్లీలో ఎంపీ వినోద్ కుమార్ తో కలిసి రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ కు వినతిపత్రం సమర్పించారు. representation to railway minister to stop express trains at jammikunta railway station ఈ సందర్భంగా danapur express కాజీపేట టూ సిర్పూర్ కాగజ్నగర్ కు వెళ్లేందుకు అదనపు […]
తేదీ 11-02-2019 మనజమ్మికుంట న్యూస్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టిన తర్వాత Sheelam Srinivas as new Jammikunta Municipality Chairman గత నాలుగు నెలలుగా ఉత్కంఠగా ఎదురు చూసిన నూతన చైర్మన్ ఈరోజు ఏకగ్రీవంగా ముగిసింది. గత పురపాలక సంఘం ఛైర్మన్ పై సెప్టెంబర్ 18 న అవిశ్వాసం పెట్టిన 19 కౌన్సిలర్లు. నేడు హుజురాబాద్ ఆర్డీవో చెన్నయ్య ఆధ్వర్యంలో పురపాలక సంఘం ఛైర్మన్ ఎన్నిక జరిగింది. ఆర్డీవో చెన్నయ్య […]
మొబైల్ ఫోన్ మార్చి నపపుడల్లా లేదా పోయినప్పుడు చాలా మంది కి ఏర్పడే మొట్ట మొదటి సమస్య ఫోన్ నెంబర్స్ లేక పోవడం. దీంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ రోజుల్లో ఎవరికి ఫోన్ నెంబర్స్ రాసి భద్ర పరిచే అలవాటు లేకుండా పోయింది.మరి ఈ సమస్యకు చాలా మంచి పరిష్కారం ఉంది. సులభంగా ఎప్పటికప్పుడు మన కాంటాక్ట్స్ నెంబర్స్ ఆన్ లైన్ లో అనగా వర్చ్యువల్ గా స్టోర్ చేసుకొనే అవకాశం ఉంది. దీనికోసం ఎలాంటి […]
National Voters Day arrangements by Jammikunta MRO జాతీయ ఓటర్ దినోత్సవాన్ని విజయవంతం చేయండి జమ్మికుంట తహసిల్దార్ నారాయణ. జాతీయ ఓటర్ దినోత్సవం కార్యక్రమం జమ్మికుంట మండలంలో విజయవంతంగా నిర్వహించేందుకు బూత్ లెవల్ అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలని తహసీల్దార్ నారాయణ సూచించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవల్ అధికారులు, వి,ఆర్,ఎ లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో గల్లంతైన ఓటర్లను గుర్తించి మళ్ళీ ఓటు నమోదు చేయాలని, […]
Drivers Day at Jammikunta హుజురాబాద్ డిపో మేనేజర్ ధరమ్ సింగ్ చేతుల మీదుగా జమ్మికుంట లో ఉత్తమ డ్రైవర్లకు సన్మానం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం స్థానిక గాంధీ చౌరస్తాలో హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ బి ధరమ్ సింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర డ్రైవర్స్ డే ను జరపడం జరిగింది ఈ సందర్భంగా డిపో మేనేజర్ ధరమ్ సింగ్ మాట్లాడుతూ మహాభారతంలో శ్రీకృష్ణుడు రథాన్ని ముందుకు ఎలా నడిపా డో అలానే డ్రైవర్ కూడా వాహనాన్ని […]
ఒక పేద కుటుంబాన్ని ఆదుకుందాం- మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ డాన్స్ మాస్టర్ షరీఫ్ తనయుడు అక్బర్Kothapally, Jammmikunta జావేద్ గారి తరపున ఆర్థిక సహాయం అందిస్తున్న రాజీ రెడ్డి గారు జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ డాన్స్ మాస్టర్ షరీఫ్ తనయుడు అక్బర్ గత కొంత కాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న విషయం సిటీ కేబుల్ లో ఛానెల్ ద్వారా ప్రసారం అయిన విషయం విదితమే. స్థానిక సిటీ కేబుల్ లో న్యూస్ […]
కరీంనగర్ జిల్లా representation to eatala హుజురాబాద్ నియోజవర్గం జమ్మికుంటలో స్థానిక గాంధీ చౌరస్తా లో హుజురాబాద్ ను జిల్లా వెంటనే ప్రకటించాలని జిల్లా సాధన సమితి కమిటీ జమ్మికుంట మండల కన్వీనర్ కొల్లూరి వాసు ఆధ్వర్యంలో మోకాళ్ళ పైన ఉండే నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ గౌరు సమ్మిరెడ్డి భూమిరెడ్డి ఆకుల రాజేందర్ మాట్లాడుతూ గత హుజురాబాద్ ను జిల్లా గా ప్రకటన చేసే వరకు పోరాటం చేస్తామని అని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఈటల […]
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం హుజురాబాద్ ను పివి జిల్లాగా ప్రకటించాలి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో హుజురాబాద్ ను నారాయణ పేట, ములుగు తో పాటు నూతన జిల్లాగా ప్రకటించాలని దీనికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెల రాజేందర్ చొరవ తీసుకోవాలని లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్. భౌగోళికంగా, చారిత్రకంగా అన్ని అర్హతలున్న హుజురాబాద్ ను పి.వి. జిల్లా గా ప్రకటించాలనిబార్ […]
Jammikunta News – Entertainment News విడుదల తేదీ : సెప్టెంబర్ 13, 2018 నటీనటులు : నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్, రమ్య కృష్ణ దర్శకత్వం : మారుతీ నిర్మాతలు : సితార ఎంటర్టైన్మెంట్స్ సంగీతం : గోపీ సుందర్ సినిమాటోగ్రఫర్ : నిజార్ షఫీ ఇగోలా గోలతో నడిచే ఈ సినిమా లో రమ్య కృష్ణ, నాగ చైతన్య, అను వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు. కానీ కొంచెం మారుతి దర్శకత్వ లోపాలు […]