మాస్టర్ జూనియర్ కళాశాలలో WELCOME PARTY

ఈరోజు స్థానిక ‘సువర్ణ ఫంక్షన్ హాల్’ లో ‘మాస్టర్ జూనియర్ కళాశాల’ వారి welcome party నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రథమ మరియు ద్వితీయ సం. విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

అంతేకాకుండా senior విద్యార్థులు, ప్రథమ సం. విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి, గతంలో మాస్టర్స్ విద్యార్థులు state rank సాదించి రాష్ట్ర  స్థాయిలో మాస్టర్స్ విజయకేతనం ఎగురవేసారాని చెప్పారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల కరస్పాన్దేట్, శ్రీ అబ్బిడి తిరుపతి రెడ్డి గారు మరియు ప్రిన్సిపాల్ v.పాపయ్య గారు విద్యార్థులను ఉద్దేశించి, గ్రామీణ ప్రాంతంలో మెరుగైన విద్యను అందించే ఉద్దేశ్యంతో మరుయు వెనుకబడిన విద్యార్థులతో గ్రామీణ ప్రాంతంలో కార్పోరేట్ కళాశాలకు దీటుగా state ranks సాధిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల director శ్రీ G.తిరుపతి , R.రమేష్, S.రమేష్, R.మనోహర్, E.చందు, CH.రాజేందర్, N.శ్రీనివాస్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. అంతేకాకుండ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకొన్నాయి.

Leave A Comment