తేదీ 19-08-2017
ఈరోజు జమ్మికుంట మండలంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయి గార్డెన్స్ లో ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట ఎస్సై శ్రీనివాస్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పొనగంటి ప్రభాకర్, ఉపాధ్యక్షుడు నాగేందర్, సురోజు శ్రీధర్, రాంబాబు, శంకర్ శివన్న, శ్రీనివాస్ తదితర ఫోటోగ్రాఫర్ పాల్గొన్నారు