జమ్మికుంట పట్టణ సుందరీకరణ గురించి గౌరవనీయులు శ్రీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు విలీనమైన గ్రామాలు ధర్మారం, రామన్నపల్లీ, కొత్తపల్లి లో సిసి రోడ్లు సైడ్ లైన్ లు కల్వర్టులు సెంటర్ లైటింగ్ పార్కులు స్మశాన వాటికలు మూడు గ్రామాలలో మౌలిక వసతుల గురించి లోకేషన్ ఐడెంటిఫై చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు వైస్ చైర్మన్ దేషినీ స్వప్న కోటి, కమిషనర్ రషీద్, మున్సిపల్ AE రాజేందర్, కౌన్సిలర్లు బోంగొని వీరన్న, మరపల్లీ బిక్షపతి, మేడిపల్లి రవీందర్, ఎలగందుల స్వరూపా శ్రీహరి, జుగురి సదానందం, బొద్దుల అరుణ రవీందర్, పిట్టల శ్వేత, రమేష్ పాతకాలపు రమేష్, కుతాడి రాజన్న, నరేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.