ఈ రోజు సాయంత్రం జమ్మికుంట బస్టాండ్ అవరణలో ధర్నా రాస్తా రోకో యువజన కాంగ్రెస్, NSUI ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి అలాగే యూపీ సీఎం ల దిష్టి బొమ్మ దగ్దం చెయ్యడం జరిగిన తర్వాత ధర్నా రాస్తరోకో చేసి అనంతరం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని రవి , NSUI సెంట్రల్ యూనివర్సిటీ కో ఆర్డినేటర్ సజ్జాద్ మొహమ్మద్ లు మాట్లాడుతూ దళిత మహిళా ను గ్యాంగ్ రేప్ చేసి కామాంధుల దాష్టీకానికి గురైన యువతి అరవకుడదని […]
సిఐటియు జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో, స్థానిక గాంధీ చౌరస్తాలో ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరికీ కరోనా టెస్టులు, ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్ లోనూ ఉచితంగా చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి, ప్రతి పేద కుటుంబానికి ఆరు నెలల పాటు నెలకు 7500 నగదు ఇవ్వాలని, రైతాంగానికి ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, […]
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో గెస్ట్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న మునిగంటి రాణి గత నాలుగు సంవత్సరాలుగా జీతం ఇవ్వడం లేదంటూ కళాశాల ముందు బైఠాయింపు.