Jammikunta – No Confidence motion on Municipal Chairman జమ్మికుంట మున్సిపల్ ఛైర్మెన్ పై అవిశ్వాసం. సంతకాలు చేసిన మొత్తం 19 మంది కౌన్సిలర్లు. అవిశ్వాసం నెగ్గినట్లు హుజురాబాద్ ఆర్.డి.ఓ.చెన్నయ్య ధ్రువీకరణ. త్వరలో కొత్త చైర్మన్ ఎంపిక..
జమ్మికుంట పూర్వం ‘పెసరు బండగా’ పిలువ బడేది. ప్రస్తుతం ఆబాది / పాత జమ్మికుంట గా పిలువ బడుతున్న జమ్మికుంట మాత్రమే ఉండేది. ఇప్పటి రైల్వే స్టేషన్ దగ్గరలో చిన్న కొండలు పెసరు రంగులో ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని పెసరు బండ ప్రాంతంగా పిలవడం జరిగింది. కాల క్రమేనా ఈ ప్రాంతలో రైల్వే లైన్ పడటం, స్టేషన్ ఏర్పడటం వాళ్ళ స్టేషన్ జమ్మికుంట గా రూపాంతరం చెందింది. తదుపరి రవాణా సౌకర్యాలు, వలసల కారణంగా స్టేషన్ […]
ఆనందోత్సాల మధ్య ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం. శోభా యాత్రలో చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా C.I. భూమయ్య గారు ఉదయాన్నే నిమజ్జన కార్యక్రమాలు మొదలయ్యే విధంగా చర్యలు తీసుకొన్నరు. జమ్మికుంట చరిత్రలో మొట్ట మొదటి సారిగా రాత్రి 8 గంటల లోపే నిమజ్జన కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. […]
శ్రీ గణేశ నిమజ్జనం మరియు శోభా యాత్రల లో ఉత్సాహంగా జమ్మికుంట వాసులు
Fly over bridge opening ceremony at Jammikunta, Karimnagar Dist. Most awaited desire of Jammikunta people is fly over bridge, this is somehow happy movements/ending after taking long period 6 years to construct the bridge.
Most awaited desire of Jammikunta People, Flyover Bridge is going to open shortly. With in couple of days, it is going to be opened. But people are not in a position to wait more days. They have started using bridge by siding bricks (Blocked). Even four wheelers are also passing in this way.
Bandh on 7th September conducted by Telangana JAC towards CM’s partiality for giving permission for APNGO’s meeting. Observed and participated all jammikunta people in this hesitation.
Jammikunta Railway Bridge ready to open shortly. Expecting to inaugurate with couple of weeks. ఎన్నో ఏళ్ళ కల – త్వరలో సాకారం కాబోతుంది. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది. త్వరలో దీన్ని ప్రారంభిస్తారని జమ్మికుంట ప్రజలు ఆకాంక్షిస్తున్నారు . ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల కొతపల్లి, ధర్మారం, ఇల్లందకుంట గ్రామాలతో పాటు ఆ మార్గంలో దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి ఎంతో […]