Site logo

Category: Flash News

May 17
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక శిక్షణ తరగతులు

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలోని స్థానిక ప్రకాశం విజ్ఞాన కేంద్రం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక శిక్షణ తరగతులు తేదీ 16 ,17, 18 నిర్వహి స్తున్నారు.  రెండోరోజు భాగంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డి జిల్లా కార్యదర్శ మిల్కూరి వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులు జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, వ్యవసాయ శాఖ పరిశోధన యూనివర్సిటీ […]

Sep 20
తెలంగాణా కానిస్టేబుల్ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల

ఈ క్రింది వెబ్ సైట్ నుండి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డౌన్ లోడ్ చేసుకొనుటకు చివరి తేదీ సెప్టెంబర్, 28 – 2018పరీక్ష తేదీ: సెప్టెంబర్ 30, 2018 Download from http://tslprb.in/

Sep 19
కుటుంబ కలహాలతో మహిళ తన కూతురుతో ఆత్మహత్య

Jammikunta – Suicide in Vanthadupula Village of Ellandakunta Mandal ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో నిన్న రాత్రి రమ్య అనే మహిళ తన భర్త రాజేష్ తో గొడవ పడి కూతురుని తీసుకొని బయటకు వచ్చింది. భర్త మరియు కుటుంబ సభ్యులు తాను తన తల్లి గారింటికి వెళ్లిందని అనుకుంటుండగా తెల్ల వారి ఇంటి ప్రక్కన ఉన్న బావిలో తన కూతురు మనస్విని(3) సంవత్సరాల పాపతో సహా రమ్య(25) శవమై తేలింది. దీంతో ఆ […]

Mar 27
మోత్కుల గూడెం కాంగ్రెస్ కార్యాలయంలో ప్యాట రమేష్ అధ్వర్యంలో సమావేశం

TPCC Spokes Person Pyata Ramesh | Meeting at Jammikunta | Town Congress Jammikunta | TRS Govt Failure  ఈ రోజు మోత్కుల గూడెం కాంగ్రెస్ కార్యాలయంలో ప్యాట రమేష్ అధ్వర్యంలో సమావేశం 

Mar 27
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శ్రీరామ నవమి శుభాకాంక్షలు 

Jan 27
జమ్మికుంట లో 29.01.2018 న రక్త దాన శిబిరం

🙏 ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో   తేదీ.29.01.2018 సోమవారం రోజున  ఉదయం 9 గంటలకు  పచ్చిక శ్రీకాంత్ రెడ్డి హాస్పిటల్ పైన అంతస్తు జమ్మికుంట లో రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు రక్త దానం చేయండి. వీలైనంత మంది చేత రక్త దానం చేయించండి. ….. 👉రక్తదానం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈరోజుల్లో పలు కారణాల వల్ల రక్తదానం తప్పనిసరిగ మారింది, కాని రక్తదానం చేయటం అన్నది ఎవరికి అవసరమో వారికి జీవితాన్ని ఇవ్వటమే […]

Jan 26
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఓటరు దినోత్సవం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఓటరు దినోత్సవం భారత ఎన్నికల సంఘం సూచనలమేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ ,పి.జి కళాశాలలో ఘనంగా ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఓటు హక్కే వజ్రాయుధం వంటి సాధనమని 18 ఏళ్ళు దాటినా ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు పొంది ,ఎంపిక కార్డు తీసుకోవాలని ,భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు .ఎన్ […]

Jan 26
బిజిగిరి షరీఫ్ దర్గా వద్ద జింకల పార్క్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేసిన అటవీ శాఖ అధికారులు

బిజిగిరి షరీఫ్ దర్గా వద్ద జింకల పార్క్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేసిన అటవీ శాఖ అధికారులుముస్లింల ప్రముఖ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహ్మతుల్లాహ్ అలై దర్గా వద్ద భక్తుల సౌకర్యార్ధం పర్యాటక కేంద్రంగా అభివృధి చేయుటకు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మరియు పౌర సరఫరాల శాఖ గౌరవ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారి ఆదేశాల మేరకు నేడు జిల్లా ఫారెస్ట్ అధికారి (D.F.O) శ్రీనివాస్ రావ్,  హుజురాబాద్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ముంతాజ్ […]

Jan 08
తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల ఐక్యవేదిక జమ్మికుంట మండల కమిటి – సైదాబాద్ గ్రామ పర్యటన

తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల ఐక్యవేదిక జమ్మికుంట మండల కమిటి – సైదాబాద్ గ్రామ పర్యటన  T MASS FORUM జమ్మికుంట మండల కమిటి ఆద్వర్యంలో సైదాబాద్ గ్రామంలో పర్యటించినట్లు గ్రామంలోని స్థానిక సమస్యలు ప్రజలు టీ మాస్ బృందం దృష్టికి తీసుకొచ్చినట్లు మండల కన్వీనర్ శీలం అశోక్ తెలిపారు .మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నా గ్రామానికి బస్సు సౌకర్యం లేదని ,వెంటనే ఈ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ,అలాగే అర్హులైన పేదలకి ఇంటి నివేశన స్థలాలకి […]

Jan 07
మంత్రిగారి సహకారంతో కొత్తపల్లి గ్రామపంచాయితి పరిధిలోని గ్రామస్తులకు ఇండ్ల నిర్మాణానికి కృషి … తక్కళ్ళపల్లి

కొత్తపల్లి గ్రామ పంచయతిలోని TRS ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితులుగా సహకార సంఘాల రాష్ట్ర అద్యక్షులు శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు హాజరై గ్రామంలోని అభివృధి కార్యక్రమాలు సమస్యలపై పరిష్కారానికి మంత్రి గారైన శ్రీ ఈటెల రాజేందర్ గారి దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. గతనెల 25వ తేదీ క్రిస్మస్ రోజున మంత్రిగారు ఎప్కోలు చర్చికి అభివృధికై హామీ ఇచ్చారు. ఈ హామీని త్వరలోనే నేరవేరుస్తారని […]