ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఓటరు దినోత్సవం భారత ఎన్నికల సంఘం సూచనలమేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ ,పి.జి కళాశాలలో ఘనంగా ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఓటు హక్కే వజ్రాయుధం వంటి సాధనమని 18 ఏళ్ళు దాటినా ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు పొంది ,ఎంపిక కార్డు తీసుకోవాలని ,భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు .ఎన్ […]
బిజిగిరి షరీఫ్ దర్గా వద్ద జింకల పార్క్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేసిన అటవీ శాఖ అధికారులుముస్లింల ప్రముఖ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహ్మతుల్లాహ్ అలై దర్గా వద్ద భక్తుల సౌకర్యార్ధం పర్యాటక కేంద్రంగా అభివృధి చేయుటకు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మరియు పౌర సరఫరాల శాఖ గౌరవ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారి ఆదేశాల మేరకు నేడు జిల్లా ఫారెస్ట్ అధికారి (D.F.O) శ్రీనివాస్ రావ్, హుజురాబాద్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ముంతాజ్ […]
కొత్తపల్లి గ్రామ పంచయతిలోని TRS ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితులుగా సహకార సంఘాల రాష్ట్ర అద్యక్షులు శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు హాజరై గ్రామంలోని అభివృధి కార్యక్రమాలు సమస్యలపై పరిష్కారానికి మంత్రి గారైన శ్రీ ఈటెల రాజేందర్ గారి దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. గతనెల 25వ తేదీ క్రిస్మస్ రోజున మంత్రిగారు ఎప్కోలు చర్చికి అభివృధికై హామీ ఇచ్చారు. ఈ హామీని త్వరలోనే నేరవేరుస్తారని […]
Lighten up your surroundings with your sweet smile and make way for happiness with your good deeds this New Year. Happy 2018. manajammikunta.com
లోటాస్ సంజెనీ ఫార్మా కంపెనీ దిష్టి బొమ్మ దగ్దం -జిల్లా అధ్యక్షులు కనకం నరేష్ నేడు జమ్మికుంటలో గాంధీ చౌరస్తా వద్ద తెలంగాణ ప్రజా ఆరోగ్య పరిరక్షణ సంఘం ఆద్వర్యంలో లోటాస్ సంజెనీ ఫార్మా కంపెనీ యాజమాన్యం దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. దీనిని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు కనకం నరేష్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాది కల్పనకోసం హైదరాబాద్ వెళ్ళిన చిలివేరి అశోక్ కుమార్ పై ఔశాదాలను ప్రయోగించి నిరుద్యోగులను ఆసరా చేసుకొని డబ్బులను ఎర […]
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా , స్థానిక విస్ డమ్ జూనియర్ కళాశాల N S S యూనిట్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది . ర్యాలిలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ కూర విజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ,ఎయిడ్స్ కి చికిత్స లేదనీ ,నివారణ ఒకటే మార్గమని ;ఎయిడ్స్ రాకుండా తగు జాగ్రతలు తీసుకోవాలనీ ;ఎయిడ్స్ వ్యాది గ్రస్తుల పట్ల అసహ్య భావంతో కాకుండా సానుకూల దృక్పధంతో మెలగాలనీ ;జాతీయ స్థాయిలో […]
వైభవంగా మొదలైన బతుకమ్మ సంబరాలు. ఈ రోజు స్థానిక శివాలయంలో (బొమ్మల గుడి) ప్రాంగణంలో రంగు రంగుల పూలతో అందంగా తీర్చి దిద్దిన బతుకమ్మలను తీసుకొని బతుకమ్మ పాటలతో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మికుంట లో నిత్య జనగణమన మొదలై నెల రోజులు పూర్తి అయినా సందర్బంగా జమ్మికుంట చౌరస్తా వద్ద ప్రజలంతా చేరి జెండా వందనము సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ ఆర్ధిక శాఖా మాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు మరియు శ్రీ కమలాసన్ రెడ్డి , సీపీ కరీంనగర్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు, వివిధ మతాల పెద్దలు, విద్యార్థులు, యువకులు మరియు మహిళలు అన్ని వర్గాల ప్రజలు […]
I wish u Happy Vinayaka Chavithi and I pray to God for your prosperous life.May you find all the delights of life,May your all dreams come true. వినాయక చవితి శుభాకాంక్షలు