Site logo

జమ్మికుంట విస్ డమ్ కళాశాల ఆద్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలి.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా , స్థానిక విస్ డమ్ జూనియర్ కళాశాల N S S యూనిట్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది . ర్యాలిలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ కూర విజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ,ఎయిడ్స్ కి చికిత్స లేదనీ ,నివారణ

ఒకటే మార్గమని ;ఎయిడ్స్ రాకుండా తగు జాగ్రతలు తీసుకోవాలనీ ;ఎయిడ్స్ వ్యాది గ్రస్తుల పట్ల అసహ్య భావంతో కాకుండా సానుకూల దృక్పధంతో మెలగాలనీ ;జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వే ప్రకారం ఎయిడ్స్ వ్యాధిలో కరీంనగర్ జిల్లా 5 వ స్థానంలో నిలవడం అచాల్ బాధాకరమనీ మరియు ప్రతి ఒక్కరు ఈ వ్యాది పట్ల అప్రమత్తతతో మెలగాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తో పాటుగా ,కళాశాల N S S ప్రోగ్రాం ఆఫీసర్ కిషన్ గారు ,కలాశాల చైర్మన్ విజయ రవిందర్ గారు ,వైస్ చైర్మన్ అరుణా ప్రభాకర్ గారు ,కరస్పాండెంట్ మల్లారెడ్డి గారు ,డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ,అధ్యాపక బృందం మరియు విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.  

Comments

  • No comments yet.
  • Add a comment