రెండు రోజులు సి.సి.ఐ. వారిచే వత్తి కొనుగోళ్ళు నిలుపుదల

పత్రికా ప్రకటన
రైతు సోదరులకు విజ్ఞప్తి చేయునది ఏమనగా – ప్రస్తుతం కాటన్ జిన్నింగ్ మిల్లులయందు పత్తి విల్వలు, దూది బేళ్ళు అధికముగా నిల్వలు ఉన్నందున కొనుగోళ్ళకు ఇబ్బందికరముగా మారింది. కావున తేది 24.02.2020 సోమవారము, తేది 25.02.2020 మంగళవారము (2) రెండు రోజులు సి.సి.ఐ. వారిచే వత్తి కొనుగోళ్ళు నిలుపుదల చేయనైనది. తిరిగి తేది 26.02.2020 బుధవారము రోజు నుండి సి.సి.ఐ. వారిచే పత్తి కొనుగోళ్ళు జరుపబడును.
కావున, రైతు పోదరులు గమనించి సహకరించగలరని విజ్ఞప్తి చేయనైనది.
వ్యవసాయ మార్కెట్ జమ్మికుంట

Leave A Comment