Site logo

మంత్రిగారి సహకారంతో కొత్తపల్లి గ్రామపంచాయితి పరిధిలోని గ్రామస్తులకు ఇండ్ల నిర్మాణానికి కృషి … తక్కళ్ళపల్లి

కొత్తపల్లి గ్రామ పంచయతిలోని TRS ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితులుగా సహకార సంఘాల రాష్ట్ర అద్యక్షులు శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు హాజరై గ్రామంలోని అభివృధి కార్యక్రమాలు సమస్యలపై పరిష్కారానికి మంత్రి గారైన శ్రీ ఈటెల రాజేందర్ గారి దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. గతనెల 25వ తేదీ క్రిస్మస్ రోజున మంత్రిగారు ఎప్కోలు చర్చికి అభివృధికై హామీ ఇచ్చారు. ఈ హామీని త్వరలోనే నేరవేరుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ ,పాత కొత్త నాయకులకు దిశానిర్దేశం చేసారు .రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేయడానికి మంత్రి గారి అండదండలు ఉంటాయని హామీ ఇచ్చారు కొత్తపల్లి గ్రామంలోని విద్యర్హతగల నిరుద్యోగ యువతియువకులకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలకు హామీ ఇచ్చారు .డబుల్ బెడ్ రూమ్ కి సంబంధించి మంత్రిగారి సహకారంతో కొత్తపల్లి గ్రామపంచాయితి పరిధిలోని గ్రామస్తులకు జమ్మికుంటలో ఇండ్ల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ,వీది రూడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి MPTC సబ్యులు శ్రీమతి పద్మా రవిందర్, నాయకులు కసుబోసుల వెంకన్న పార్టీ ఉపాధ్యక్షులు దూడపాక శ్రీనివాస్ ,ప్రధాన కార్యదర్శి V రవిందర్ ,కార్యదర్శి గండు వెoకట్  రెడ్డి యువజన నాయకులు MD గౌస్ ,టేoకురాల కిషోర్ ,గండకోట సమ్మయ్య ,తిరుపతి శ్రినువాస్ .గూడూరి శ్రీనివాస్ .బత్తుల వాసు, గూడూరి రమేష్, సిరిమల్ల శ్యాం ,సిరిపురం కుమార్ ,దూడపాక నరేందర్, MD హమీద్,ఆవంచ వెంకటేష్ తదితరులు 100 మంది కార్యకర్తలు పాల్గొనడం కరిగింది.

Comments

  • No comments yet.
  • Add a comment