Site logo

ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆదర్శ) జమ్మికుంట పూర్వ విధ్యార్థుల సమావేశం తేదీ 08-01-2017

మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి నుండి ఇప్పటి వరకు విద్యను అభ్యసించిన అన్ని సంవత్సరాల విద్యార్థులు డిగ్రీ కళాశాల స్థాపించి 50సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరపడానికి పూనుకోవడం జరిగింది. 

దీనికి గాను వివిధ బ్యాచ్ ల కు సంబదించిన విద్యార్థులు తేదీ 08-01-2017 రోజున ఈ వేడుకల నిర్వహణ గురించి చర్చించడం జరుగుతుంది. కావున పూర్వ విద్యార్థులందరూ హాజరై సమావేశాన్ని విజయ వంతం చేయగలరు. 

సమావేశ స్థలం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట 


Comments

  • No comments yet.
  • Add a comment