జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో నూతనంగా పసుపు కొనుగోలు కేంద్రం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ లో నూతనంగా పసుపు కొనుగోలు కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు  శ్రీ ఈటల రాజేందర్ గారు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోనగంటి శారద మల్లయ్య  ప్రత్యేక పూజలు చేసి  ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ గారు ,వార్డు కౌన్సిలర్లు, నాయకులు ,ఆర్తి దారులు, కొనుగోలుదారులు, మార్కెట్ కార్మికులు, రైతులు ప్రజలు పాల్గొన్నారు

Leave A Comment