జమ్మికుంట పట్టణంలోని ఎరువుల దుకాణాలలో విజిలెన్సు అధికారుల సోదా !

ఈ రోజు పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలలో విజిలెన్సు అధికారుల సోదా నిర్వహించారు. ఈ వార్త తెలిసిన మిగతా దుకాణాల వారు వారి దుకాణాలను మూసి వేసి అందుబాటులో లేకుండా పోయారు.

Leave A Comment