Site logo

జమ్మికుంట కరెంటు బిల్లులు ఆన్ లైన్ లో పే చేయడం ఎలా ?

జమ్మికుంట కరెంటు బిల్లులు  పే చేయడానికి  క్యూ లో
నిల్చొని ఇబ్బంది పడుతున్నారా?

ఇప్పుడు మీరు ఇంట్లో నుండే అది కూడా మీ మొబైల్ ద్వారా ఒక నిమిషంలో పే చేసుకొనే అవకాశం ఉంది.

దీనికి గాను TSNPDCL APP ను డౌన్ లోడ్ చేసుకోండి.

అప్ ను డౌన్లోడ్ చేసుకొనుటకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి.

అప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సర్కిల్ కోడ్ మరియు ERO కోడ్ ను ఎంటర్ చేసి మీ మీటర్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ బిల్లు మొత్తం కనిపిస్తుంది.

దీనిని మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఒక నిమిషంలో  చెల్లించ వచ్చు.

Comments

  • No comments yet.
  • Add a comment