కోరపల్లి లో కొండ చిలువ కలకలం

కరీంనగర్ జిల్లా
జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామంలో కొండ చిలువ కలకలం.
ఎక్కడ నుండో వచ్చిన కొండచిలువ జమ్మికుంట మండలం కొరపల్లి ఊరు చెరువు లో తుమ్మ చెట్టు పై ప్రత్యక్షం. అక్కడి నుండి సురక్షితంగా పంపించే ప్రయత్నం చేస్తున్న గ్రామస్తులు.
పట్టి బంధించిన అఫ్జల్ మరియు గ్రామస్తులు. ఫారెస్ట్ అధికారులకు అప్పగింత.

Leave A Comment