Site logo

ఇల్లందకుంట మండల ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జమ్మికుంట రురల్ ci

గ్రామీణ ప్రాంత ప్రజలు దొంగల బారినుండి,అగ్ని ప్రమాదాల బారినుండి అప్రమతంగా ఉండాలని ఇల్లందకుంట మండల  ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జమ్మికుంట రురల్ ci నారాయణ,s i నరేష్

Comments

  • No comments yet.
  • Add a comment