Site logo

Tag: thakkallapalli rajeshwar rao

Oct 02
గాంధీ జయంతి సందర్భంగా జమ్మికుంట లో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం

జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద గాంధీ కి పాలాభిషేకం చేసి పూలమాల వేసిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు కమీషనర్ అనిసూర్ రషీద్ గారు, పి ఎ సి ఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ గారు, సి ఐ సృజన్ రెడ్డి గారు, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు…

Aug 10
శ్రీమతి ఈటల జమున రాజేందర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళ పల్లి

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ ఈటల రాజేందర్ గారి సతీమణి శ్రీమతి ఈటల జమున రాజేందర్ గారికి జన్మ దినం పురస్కరించుకుని జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు ,పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.