హైదరాబాద్ : మసాబ్ టాంక్ లోని సిడీఎంఏ కార్యాలయంలో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ అధికారులు, ప్రజా ప్రతి నిధులతో సమావేశం అయిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్రీ అరవింద్ కుమార్ గారు, సిడిఎంఏ శ్రీ సత్యనారాయణ గారు హాజరయ్యారు. రెండు మున్సిపాలిటీలలో ఉన్న సమస్యలు పరిష్కారం, మోడల్ టౌన్ లుగా తీర్చిదిద్దడానికి అవసరం అయినా కంప్రేహెన్సివ్ సిటీ డెవల్మెంట్ ప్లాన్ తయారు చేయాలని కోరిన మంత్రి. […]