తేదీ; 09-09-2020 కరీంనగర్ జిల్లా జమ్మికుంటఅసెంబ్లీ సమావేశంలో విఆర్వో వ్యవస్థ రద్దు పై బిల్లు ప్రవేశ పెడుతున్న సందర్భంగా కేసిఆర్, కేటీఆర్, ఈటెల చిత్ర పటాలకు స్థానిక గాంధీ చౌరస్తా వద్ద పాలాభిషేకం చేసిన టిఅర్ఎస్ నాయకులు.అనంతరం కాళోజీ జయంతి పురస్కరించుకొని కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నేతలు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూఅవినీతి నిర్మూలనే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా VRO వ్యవస్థ రద్దు చేసిన ఘనత […]