పత్రికా ప్రకటన రైతు సోదరులకు విజ్ఞప్తి చేయునది ఏమనగా – ప్రస్తుతం కాటన్ జిన్నింగ్ మిల్లులయందు పత్తి విల్వలు, దూది బేళ్ళు అధికముగా నిల్వలు ఉన్నందున కొనుగోళ్ళకు ఇబ్బందికరముగా మారింది. కావున తేది 24.02.2020 సోమవారము, తేది 25.02.2020 మంగళవారము (2) రెండు రోజులు సి.సి.ఐ. వారిచే వత్తి కొనుగోళ్ళు నిలుపుదల చేయనైనది. తిరిగి తేది 26.02.2020 బుధవారము రోజు నుండి సి.సి.ఐ. వారిచే పత్తి కొనుగోళ్ళు జరుపబడును. కావున, రైతు పోదరులు గమనించి సహకరించగలరని విజ్ఞప్తి […]
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవి స్వీకరణ మహోత్సవానికి హాజరైన ఈటెల జమ్మికుంట మున్సిపాలిటీ నూతన పాలక వర్గ పదవీ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల. జమ్మికుంట మున్సిపాలిటీ 30 కి గాను 22 కౌన్సిలర్ల ను గెలిచిన టి.అర్.ఎస్. చైర్మన్ గా తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ గా దేషిని స్వప్న మరియు పాలక వర్గ పదవీ స్వీకారం. తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల.రాజేందర్ సమక్షంలో […]
Tandla Book released by Dr.Ampashaiah Naveen
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కేంద్రంలో గురుకుల పాఠశాల ఏర్పాటును హుజురాబాద్ కు తరలించారని SFI, NSUI, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి ఈటల రాజేందర్ దిష్టిబొమ్మ దగ్ధం. గురుకుల పాఠశాల ఏర్పాటు అంశంలో మాట తప్పిన మంత్రి ఈటల రాజేందర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మంత్రి గారికి వీణవంక మండలం పైన ఉన్నటువంటి వివక్ష ఎంత స్థాయిలో ఉందో నిరూపించుకుంటూనే ఉన్నారు. ఆయన మొండి పట్టుదల వధులకుండా ఒక […]
తేదీ 11-02-2019 మనజమ్మికుంట న్యూస్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టిన తర్వాత Sheelam Srinivas as new Jammikunta Municipality Chairman గత నాలుగు నెలలుగా ఉత్కంఠగా ఎదురు చూసిన నూతన చైర్మన్ ఈరోజు ఏకగ్రీవంగా ముగిసింది. గత పురపాలక సంఘం ఛైర్మన్ పై సెప్టెంబర్ 18 న అవిశ్వాసం పెట్టిన 19 కౌన్సిలర్లు. నేడు హుజురాబాద్ ఆర్డీవో చెన్నయ్య ఆధ్వర్యంలో పురపాలక సంఘం ఛైర్మన్ ఎన్నిక జరిగింది. ఆర్డీవో చెన్నయ్య […]
Well established & located is for sale at Jammikunta. Interested candidates call on 8019030823