అనాధ బాలికను కరీంనగర్ లోని బాలికల సంరక్షణ అధికారులకు అప్పగించిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు

జమ్మికుంట మండలం వెంకటేశ్వర పల్లి గ్రామంలో నిరుపేదలైన బండ రేణుక 10 సంవత్సరాల బాలికను కరీంనగర్ లోని బాలికల సంరక్షణ అధికారులకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు..
సర్పంచ్ బోయినిపల్లి కుమార్. ఉప సర్పంచ్ శ్రీనివాస రావు కొరపల్లి.ఎంపీటీసీ.మమత. గ్రామస్తులు సమక్షంలో అధికారులకు అప్పగించారు..
బండ రేణుక తల్లి చిన్నతనంలో చనిపోవడంతో బాలికను సంరక్షించే వాళ్ళు ఎవరు లేకపోవడంతో
గ్రామ సర్పంచ్ కరీంనగర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారిని శాంత మరియు వారి.సిబ్బందికి అప్పగించారు.

Leave A Comment