జమ్మికుంట ముద్ర కోపరేటివ్ సొసైటీ నూతన సంవత్సర క్యాలెండర్ ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈరోజు ఆవిష్కరించారు.
చిన్న వ్యాపారస్తులకు రుణాలను అందించి వారి వ్యాపార నిర్వహణకు సహకరిస్తున్న జమ్మికుంట ముద్ర కోపరేటివ్ సొసైటీ బ్యాంకు నూతన సంవత్సరం 2020 క్యాలెండర్ ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆవిష్కరించి జమ్మికుంట బ్రాంచ్ మేనేజర్ కుమారస్వామి మరియు ఉద్యోగులకు అందజేశారు.