జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

తేదీ 05-01-2020
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ:- ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖారారు అయ్యాయి.
వివిధ వార్డుల మరియు చైర్ పర్సన్ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి
మున్సిపల్ చైర్ పర్సన్ – జనరల్
1వ వార్డు జనరల్
2వ వార్డు ఎస్సి జనరల్
3వ వార్డు బిసి జనరల్
4వ వార్డు బిసి మహిళ
5వ వార్డు జనరల్
6వ వార్డు జనరల్
7వ వార్డు బిసి జనరల్
8వ వార్డు జనరల్ మహిళ
9వ వార్డు బిసి జనరల్
10వ వార్డు జనరల్ మహిళ
11వ వార్డు ఎస్సి మహిళ
12వ వార్డు జనరల్ మహిళ
13వ వార్డు బిసి జనరల్
14వ వార్డు ఎస్సి మహిళ
15వ వార్డు ఎస్సి జనరల్
16వ వార్డు ఎస్టి జనరల్
17వ వార్డు జనరల్
18వ వార్డు బిసి మహిళ
19వ వార్డు బిసి మహిళ
20వ వార్డు బిసి మహిళ
21వ వార్డు జనరల్
22వ వార్డు ఎస్సి మహిళ
23వ వార్డు జనరల్
24వ వార్డు జనరల్ మహిళ
25వ వార్డు జనరల్ మహిళ
26వ వార్డు జనరల్
27వ వార్డు ఎస్సి జనరల్
28వ వార్డు జనరల్ మహిళ
29వ వార్డు జనరల్
30వ వార్డు జనరల్ మహిళ

Leave A Comment