Site logo

నూతన వధూవరులను ఆశీర్వదించిన హుజురాబాద్ నియోజకవర్గ MLC & TRS పార్టీ ఇంఛార్జ్

జమ్మికుంట పట్టణంలోని శంకర్ నందన్ గార్డెన్స్ లో జరిగిన వీణవంక మండలం రామకృష్ణాపూర్ సర్పంచ్ సమ్మిరెడ్డి కుమారుడు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు సాగర్ రెడ్డి-శ్రావణి రెడ్డి ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన హుజురాబాద్ నియోజకవర్గ TRS పార్టీ ఇంఛార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్

 
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్ కుమార్, మాజీ సర్పంచ్, పార్టీ సీనియర్ నాయకులు పోనగంటి మల్లయ్య , సింగిల్ విండో డైరెక్టర్ సత్యనారాయణ గారు,తెరాస యువజన నాయకులు అన్నం ప్రవీణ్,ఆలేటి శ్రీరాం,గుల్లి రమేష్,ఆవుల తిరుపతి,పర్లపల్లి నాగరాజు, భూపతి రాజ్, పాల్గొన్నారు.

 

Comments

  • No comments yet.
  • Add a comment