Site logo

విలాసాగర్ గ్రామ శివారులో జాతీయ పక్షి నెమలి మృతదేహం లభ్యం

జమ్మికుంట: విలాసాగర్ గ్రామ శివారులో జాతీయ పక్షి నెమలి మృతదేహం లభ్యం.

 

అటవీ అధికారులకు, వెటర్నరీ అధికారులకు సమాచారం అందించి పంచానామ నిర్వహించిన అధికారులు.

Comments

  • No comments yet.
  • Add a comment