Most awaited desire of Jammikunta People, Flyover Bridge is going to open shortly. With in couple of days, it is going to be opened. But people are not in a position to wait more days. They have started using bridge by siding bricks (Blocked). Even four wheelers are also passing in this way.
Bandh on 7th September conducted by Telangana JAC towards CM’s partiality for giving permission for APNGO’s meeting. Observed and participated all jammikunta people in this hesitation.
Jammikunta Railway Bridge ready to open shortly. Expecting to inaugurate with couple of weeks. ఎన్నో ఏళ్ళ కల – త్వరలో సాకారం కాబోతుంది. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది. త్వరలో దీన్ని ప్రారంభిస్తారని జమ్మికుంట ప్రజలు ఆకాంక్షిస్తున్నారు . ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల కొతపల్లి, ధర్మారం, ఇల్లందకుంట గ్రామాలతో పాటు ఆ మార్గంలో దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి ఎంతో […]
గురు పౌర్ణమి సందర్భంగా 21 జూలై, 2013 మరియు 22 తేదిన జమ్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీ లోని సాయి బాబా దేవాలయంలో గణపతి పూజ మరియు మహా అన్న దాన కార్యక్రమం జరుగును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా కృపకు పాతులు కాగలరని దేవాలయ చైర్మన్ దిండిగాల మల్లన్న తెలిపారు
జమ్మికుంట జలమయం గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జమ్మికుంట పూర్తిగా జలమయం అయింది. హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా జలమయంగా మారింది.
Jammikunta Nayini Cheruvu Mattadi Latest Photos Courtesy: Rambabu Vijayagiri
మనజమ్మికుంట.కామ్ ప్రవేశ పెడుతుంది జమ్మికుంట బిజినెస్ లిస్టింగ్స్. మీరు మీ బిజినెస్ లేదా సంస్థ పేరు, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, సర్వీసెస్/ ప్రొడక్ట్స్ వివరాలను నమోదు చేసుకోన వచ్చు. దీనితో పాటు మీ సంస్థ ఫోటో, వీడియో ఆడ్ కూడా జతపరచవచ్చు. చిరునామా కాంటాక్ట్ నేమ్: బిజినెస్ కేటగిరి: దర్శించండి నేను నా సంస్థ / బిజినెస్ వివరాలను మనజమ్మికుంట.కామ్ లో నమోదు చేసుకొనుటకు అంగీకరిస్తున్నాను. సంతకం
Santhoshi Maatha Temple Vigraha Prathistaapana Ustavaalu Santhoshi Maatha Temple in Konduri Grounds, Jammikunta