తేదీ 23.12.2019
ఈరోజు జమ్మికుంట ఉర్దూ మీడియం స్కూల్ లో గణిత శాస్త్రం దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కనుమల్ల విజయ గణపతి గారు స్కూల్లో నిర్వహించిన సైన్సు పేర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వట్టేపల్లి ప్రకాష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.