Site logo

చతుర్ధ బ్రహ్మోత్సవాలు – శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, వేంకటాద్రి నగర్, జమ్మికుంట

JAMMIKUNTA SREE VENKATESHWARA SWAMY TEMPLE

తేది: 7-2-2012 మంగళ వారం  – “సామూహిక లక్ష్మి పూజలు”

తేది: 8-2-2012 బుధవారం – “సుదర్శన హోమం”
తేది: 9-2-2012 గురువారం – “తిరుమహాత్సవం మహోత్సవం”
తేది: 10-2-2012 శుక్రవారం – “లక్ష మల్లె లక్ష తులస్యర్చన” 


ఉత్సవములు జరుగు ప్రతి రోజు ఉదయం గం: 8-30 లకు “గోపూజ” నిర్వహించబడును.

తేది 10-2-2012 శుక్రవారం మధ్యాహ్నం గం.3-00 నుండి జమ్మికుంట పుర వీధుల గుండా “స్వామి వారి రథోత్సవం” జరుపబడును.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకి పాత్రులు కాగలరని మనవి.

Comments

  • No comments yet.
  • Add a comment