జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈటెల కు వినతి పత్రం

కరీంనగర్ జిల్లా

eatela
representation to eatala

హుజురాబాద్ నియోజవర్గం జమ్మికుంటలో స్థానిక గాంధీ చౌరస్తా లో హుజురాబాద్ ను జిల్లా వెంటనే ప్రకటించాలని జిల్లా సాధన సమితి కమిటీ జమ్మికుంట మండల కన్వీనర్ కొల్లూరి వాసు ఆధ్వర్యంలో మోకాళ్ళ పైన ఉండే నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ గౌరు సమ్మిరెడ్డి భూమిరెడ్డి ఆకుల రాజేందర్ మాట్లాడుతూ గత హుజురాబాద్ ను జిల్లా గా ప్రకటన చేసే వరకు పోరాటం చేస్తామని అని అన్నారు. 
అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారికి హుజురాబాదు జిల్లా కావాలని వినతి పత్రం అందజేయడం జరిగిందని  వారు స్పందించి ముఖ్యమంత్రి గారికి తెలియ చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమం లో  నరసింహ  వెంకటస్వామి పాత కాల సంపత్ లింగంపల్లి సాయి వై శ్రీనివాస్ రవి శరత్ న్యాయవాదులు సదయ్య భాను కిరణ్ శ్రీనివాస్ సత్యనారాయణ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment