జమ్మికుంట పట్టణంలో రైలు ప్రమాదం

తేదీ: 17-06-2019
జమ్మికుంట పట్టణంలోని రైలు ప్రమాదంలో లో రెండవ ప్లాట్ఫామ్ వద్ద ప్రమాదవశాత్తు రైలు ఢీ కొట్టిన ది మృతురాలి పెరుమాళ్ళ లక్ష్మి 75 సంవత్సరాలు వివరాలు జమ్మికుంట పట్టణంలోని క్రిష్ణ కాలనీ కి చెందిన మహిళ గుర్తించడం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు

Leave A Comment