గురు పౌర్ణమి సందర్భంగా 21 మరియు 22 తేదిన జమ్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీ లోని సాయి బాబా దేవాలయంలో గణపతి పూజ మరియు మహా అన్న దాన కార్యక్రమం

గురు పౌర్ణమి సందర్భంగా 21 జూలై, 2013  మరియు 22 తేదిన జమ్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీ లోని సాయి బాబా దేవాలయంలో గణపతి పూజ మరియు మహా అన్న దాన కార్యక్రమం జరుగును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా కృపకు పాతులు కాగలరని దేవాలయ చైర్మన్ దిండిగాల మల్లన్న తెలిపారు

Leave A Comment