Site logo

కస్తూర్భాగాంధీ బాలికలవిద్యాలయంలో అవగాహన సదస్సు

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలోని స్థానిక కస్తూర్భాగాంధీ బాలికలవిద్యాలయం ప్రిన్సిపాల్ కె. సుప్రియ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు ముఖ్య అతిధులు గా జిల్లా specట్రోలర్ అధికారి దాస్ శ్రీనివాస్ గారు, మండల ఎంఈఓ వి .శ్రీనివాస్ గారు, మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ గారు మరియు ఎస్ వో రమాదేవి గారు ఉత్తీర్ణత చెందిన విద్యార్థులను అభినందించి బహుమతి ఇచ్చి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు అందించిన ఉపాధ్యాయులకు  కృతజ్ఞత తెలియజేశారు వచ్చే సంవత్సరం లో కూడా ఇంత కంటే అత్యధికంగా ఉత్తీర్ణత సాధించాలని మాట్లాడారు ఉపాధ్యాయులు సిబ్బంది తల్లిదండ్రులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Comments

  • No comments yet.
  • Add a comment