Site logo

ఆర్మీ కి అర్హత సాధించిన అబ్దుల్ కలాంకు సన్మానం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట మండలం రామన్న పల్లె గ్రామం కు చెందిన పేద మైనార్టీ వర్గానికి చెందిన ఎస్ డి మహబూబ్ ఎస్ డి గౌసియా ల కుమారుడు అయిన అబ్దుల్ కలాం ఆర్మీ కి అర్హత సాధించిన నందుకు కు జమ్మికుంట హిందూ ధార్మిక సంస్థలు కొత్తపల్లి నందు ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో లో శ్రీ ఆవాల రాజి రెడ్డి గారు రు గుండా తిరుపతయ్య గారు టెలికాం బోర్డు జిల్లా అడ్వైజరీ మెంబర్ ఆకుల రాజేందర్ గారు ఉప్పుల శ్యాం గారు మరి ఇతరులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ రక్షణకై ముందున్నందున అధిక శాతం యువకులు నా దేశం నా ఊరు నీ కాపాడే విధంగా ఆర్మీ వైపు మొగ్గు చూపుతున్నారూ అని అన్నారు.
కులమతాలకు అతీతంగా దేశ రక్షణకై అబ్దుల్ కలాం సైన్యంలో చేరడాన్ని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ధన్వంతరి సేవా సమితి అధ్యక్షులు వేముల మల్లికార్జున్ గారు కార్యదర్శి గుండా వరప్రసాద్ గారు కార్యవర్గ సభ్యులు డింగరి రవికుమార్ గారు బిజెపి నాయకులు అశోక్ రవీందర్ రెడ్డి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

Comments

  • No comments yet.
  • Add a comment