జమ్మికుంట లో సినిమా టికెట్స్ ఆన్ లైన్ లో బుక్ చేసుకొనే అవకాశం
మీరు ఇక టికెట్స్ కొరకు Q లో నిల బడాల్సిన అవసరం లేదు.
సింపుల్ గా మీ క్రెడిట్ కార్డు ద్వార లేదా డెబిట్ కార్డు ద్వార
లేదా నెట్ బ్యాంకింగ్ ద్వార ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకోండి .
ప్రస్తుతం ఈ అవకాశం ఒక మురళి ధియేటర్ కు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు కని పిస్తోంది. రాబోయే రోజుల్లో అన్ని ధియేటర్ ల లో ఈ అవకాశం రానుంది.
బుక్ చేసుకోడానికి