Site logo

Tag: Haritha haram

Aug 01
దుబ్బ మల్లన్న దేవస్థానం దగ్గర హరితహారం

జమ్మికుంట లో ని దుబ్బ మల్లన్న దేవస్థానం దగ్గర హరితహారం చెట్లకు నీరు అందించడానికి గాను బోరు వేయిస్తున్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు మరియు ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ బోంగోని వీరన్న, మారపెల్లి బిక్షపతి, రావికంటి రాజు పాల్గొన్నారు.