ఈ రోజు కరీంనగర్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్స్ లో జరిగిన కరీంనగర్ యాదవ్ జాతి ముద్దు బిడ్డ కామ్రేడ్ స్వర్గీయ కాల్వ నర్సయ్య యాదవ్ గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి అనంతరం నిర్వహించిన సభలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ , గొర్రెల,మేకల, పెంపకం దారుల కార్పొరేషన్ చైర్మన్ డా”దూది మెట్ల బాలరాజు యాదవ్, టిఆర్ఎస్ పార్టీ […]