భారత దేశంలో అందరికి ఆదర్శంగా నిలిచిన జమ్మికుంట పట్టణం. దేశంలోనే మొట్ట మొదటి సారిగా జమ్మికుంటలో వినూత్నరీతిలో జాతీయగీతాన్ని ప్రతి రోజు పట్టణం మొత్తం ఆలాపించే విధంగా ఏర్పాట్లు చేసారు జమ్మికుంట స్థానిక పొలిసులు. జమ్మికుంట లోని అన్ని ప్రధాన కూడళ్ళలో మైకులు ఏర్పాటు చేసి ప్రతి రోజు ఉదయం 8 గంటలకు జనగణమన ప్రతి ఒక్కరు ఆలాపించే విధంగా ఏర్పాటు చేసారు స్థానిక సి.ఐ. ప్రశాంత్ రెడ్డి. సి.ఐ.ప్రశాంత్ రెడ్డి ఆలోచనతో కొత్త ఒరవడి సి.ఐ.ప్రశాంత్ […]
జమ్మికుంటలో 2K రన్ ప్రారంభించిన CP కమలాసన్ రెడ్డి జమ్మికుంట పట్టణంలో దేశంలోనే ప్రథమంగా ప్రజలంతా రోజు జాతీయ గీతాన్ని ఆలపించే విధంగా పట్టణంలోని అన్ని కూడళ్లలో మైక్ లు ఏర్పాటు చేసి ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించే విధంగా జమ్మికుంట సి.ఐ. ప్రశాంత్ రెడ్డి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు అవగాహన కల్పించడానికి 2కే రన్ ను నిర్వహించడం జరిగింది. దీనిని CP కమలాసన్ రెడ్డి ఆరంభించారు.
Voxpop స్కూల్లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
న్యూ మిలినియం స్కూల్లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
Happy Sri He(va)malanbi Naama – Telugu New Year
Sri Etela Rajender, Finance and Civil supply minister inaugurated logo of Golden Jubilee celebration.
Government Adarsha Degree & PG College Jammikunta Golden Jubilee Celebrations will be in March last week or April first week.Meanwhile register your profile at www.adarshagdcjammikunta.org to get latest updates.Stay tuned..
Happy Sankranti. Manajammikunta.com wish you a very happy and prosperous Sankranti.
మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి నుండి ఇప్పటి వరకు విద్యను అభ్యసించిన అన్ని సంవత్సరాల విద్యార్థులు డిగ్రీ కళాశాల స్థాపించి 50సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరపడానికి పూనుకోవడం జరిగింది. దీనికి గాను వివిధ బ్యాచ్ ల కు సంబదించిన విద్యార్థులు తేదీ 08-01-2017 రోజున ఈ వేడుకల నిర్వహణ గురించి చర్చించడం జరుగుతుంది. కావున పూర్వ విద్యార్థులందరూ హాజరై సమావేశాన్ని విజయ వంతం చేయగలరు. సమావేశ స్థలం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట